ETV Bharat / sitara

రవితేజ 'ఖిలాడి' థియేటర్లోనే విడుదల - Raviteja Khiladi release

కరోనా వల్ల వాయిదా పడ్డ రవితేజ 'ఖిలాడి' సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వస్తోన్న వార్తలను ఖండించింది చిత్రబృందం. పరిస్థితులు మాములు స్థితికి చేరుకున్నాక థియేటర్లోనే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. త్వరలోనే కొత్త రిలీజ్​ డేట్​ను ప్రకటిస్తామని వెల్లడించింది.

raviteja
రవితేజ
author img

By

Published : May 16, 2021, 12:22 PM IST

మాస్‌ మహారాజ్‌ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'ఖిలాడి'. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని కరోనా కరాణంగా వాయిదా వేసినట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగింది.

అయితే వీటిని కొట్టిపారేస్తూ చిత్రబృందం ఓ అధికార ప్రకటనను విడుదల చేసింది. పరిస్థితి సద్దుమణగగానే మూవీని థియేటర్లోనే రిలీజ్​ చేస్తామని స్పష్టం చేసింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే తెలియజేస్తామని వెల్లడించింది.

khiladi
ఖిలాడి
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: రవితేజ చూపించిన 'కిక్​'కు 12 ఏళ్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.