ETV Bharat / sitara

'డిస్కోరాజా' రవితేజ వచ్చేది అప్పుడే..! - డిస్కోరాజా విడుదల తేదీ

మాస్ మహా​రాజా రవితేజ నటిస్తున్న 'డిస్కోరాజా'.. ఈ ఏడాది డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినాయక చవితికి ఫస్ట్​లుక్ విడుదల చేయనున్నారు.

మాస్ మహా​రాజా రవితేజ
author img

By

Published : Aug 29, 2019, 3:46 PM IST

Updated : Sep 28, 2019, 6:05 PM IST

సైన్స్​ ఫిక్షన్​ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం 'డిస్కోరాజా'. రవితేజ హీరోగా నటిస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్​ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. దసరా కానుకగా విడుదలవ్వాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడింది. ఈ వినాయక చవితికి ఫస్ట్​లుక్​ను విడుదల చేయనున్నారు.

raviteja look
డిస్కోరాజా లుక్​

నభా నటేశ్, పాయల్ రాజ్​పుత్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ సింహా ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. తమన్ సంగీతమందిస్తున్నాడు. వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ తాళ్లూరి నిర్మాత.

ఇదీ చూడండి: ఫస్ట్​లుక్​: 'గుంజన్​ సక్సేనా'గా జాన్వీ లుక్​ ఇదే

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows.  Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: NO standalone digital clips allowed.
SHOTLIST: Rogers Centre, Toronto, Ontario, Canada. 28th August, 2019.
1. 00:00 Braves leadoff hitter Ronald Acuna Jr.
Top of the 2nd inning:
2. 00:08 Matt Joyce home run for Braves to lead 1-0
3. 00:29 Rafael Ortega double for Braves and 2-0
4. 00:48 Ronald Acuna Jr. 2-run double for Braves and 4-0
5. 01:12 Freddie Freeman double for Braves and 5-0
Bottom of the 4th inning:
6. 01:29 Fielder's choice, run scores for Blue Jays to trail 5-1
7. 01:41 Passed ball charges to Braves catcher Tyler Flowers, Blue Jays score to trail 5-2
Bottom of the 5th inning:
8. 01:51 Randal Grichuk double for Blue Jays to trail 5-3
Bottom of the 6th inning:
9. 02:09 Vladimir Guerrero Jr. single for Blue Jays to trail 5-4
Top of the 7th inning:
10. 02:26 Matt Joyce single for Braves and 6-4
11. 02:41 Adeiny Hechavarria single for Braves and 8-4
Top of the 9th inning:
12. 03:03 Freddie Freeman home run for Braves and 9-4
Bottom of the 9th inning:
13. 03:23 Last out of the game
SCORE: Atlanta Braves 9, Toronto Blue Jays 4
SOURCE: MLB
DURATION: 03:43
STORYLINE:
Freddie Freeman and Matt Joyce homered as the Atlanta Braves beat the Blue Jays 9-4 Wednesday night in Toronto.
Last Updated : Sep 28, 2019, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.