ETV Bharat / sitara

'సినిమాల్లో నటనకన్నా అదే కష్టమైన పని'

వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ రష్మిక.. జీవితంలో ఏది జరిగినా అది ఒక మంచి కారణం కోసమేనని అంటోంది.

'ఏది జరిగినా ఓ మంచి కారణం కోసమే'
author img

By

Published : Jul 3, 2019, 2:55 PM IST

"మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఓ బలమైన కారణం ఉంటుంది, ఏం జరిగినా కచ్చితంగా అది ఓ మంచి కారణం కోసమే" అని అంటోంది హీరోయిన్ రష్మిక మందణ్న. ప్రస్తుతం టాలీవుడ్​లో అగ్రహీరోలు మహేశ్​బాబు, అల్లు అర్జున్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలో 'డియర్ కామ్రేడ్'​ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనుంది.

rashmika mandanna
హీరోయిన్ రష్మిక మందణ్న

"సానుకూలంగా ఉండటం చిన్ననాటి నుంచే అలవాటైంది. అందుకే ఇబ్బందులు వచ్చినా కంగారుపడకుండా పరిష్కారం ఆలోచిస్తా. సినిమాలో నటించడం కంటే కథల ఎంపికే నాకు కష్టమైన పని. దానిపై ఓ నిర్ణయానికొచ్చానంటే సగం పని పూర్తి చేసినట్లేనని భావిస్తా" -రష్మిక మందణ్న, హీరోయిన్

ఇది చదవండి: హాట్ హాట్ ఫొటోల్లో రష్మిక

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com. Please courtesy ESPN.
SHOTLIST: Globe Life Park in Arlington, Texas, USA. 2nd July 2019.
+++ TRANSCRIPTIONS PENDING +++
1. 00:00 SOUNDBITE (English) Mike Trout, LA Angels center fielder:
2. SOUNDBITE (English) Andrew Heaney, LA Angels pitcher:
3. SOUNDBITE (English) Brad Ausmus, LA Angels manager:
SOURCE: MLB
DURATION:
STORYLINE:
With the memory of Tyler Skaggs weighing heavy on their hearts, the Los Angeles Angels won their first game since the death of the much-loved 27-year-old pitcher who got to play for his favorite childhood team.
"He was an exceptional young man with an entire life so full of promise yet to live. For some reason, that is incomprehensible to all of us, he lives on now only in our minds and our hearts,'' general manager Billy Eppler said before Tuesday night's 9-4 win at Texas. "Our team will never be the same without him. But forever we've been made better by him.''
The Angels decided to play a day after the postponement of the series opener against the Rangers. Skaggs was found unresponsive in his hotel room in Texas on Monday. A cause of death has not been reported.
Manager Brad Ausmus said the game would ``be a refuge for players.'' The win got them back to .500 for the season at 43-43.
Ausmus said the team gathered together a couple of times Monday at the team hotel about 20 miles from the ballpark to discuss the decision of when to play.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.