ETV Bharat / sitara

కంగనా​ను కొట్టాడు.. నాపై యాసిడ్​ పోశాడు: రంగోలీ - క్వీన్​ సోదరి రంగోలీ చందేల్​పై యాసిడ్​ దాడి

బాలీవుడ్​ క్వీన్​ కంగనా రనౌత్​ సోదరి రంగోలీ చందేల్ ఓ విషాదకర విషయాన్ని​ అభిమానులతో పంచుకుంది. కళాశాలలో ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసిన ఆమె... ఓ వ్యక్తి కంగనాపై, తనపై దాడి చేసినట్లు చెప్పింది.

కంగనా​ను కొట్టాడు.. నాపై యాసిడ్​ పోశాడు: రంగోలీ
author img

By

Published : Oct 3, 2019, 7:56 PM IST

రంగోలీ చందేల్‌.... బాలీవుడ్‌ 'క్వీన్‌' కంగనా రనౌత్‌ సోదరిగా ఆమె సుపరిచితం. కంగనకు అండగా ఉండడమే కాదు, ఆమెను ఎవరైనా ఏదైనా అంటే సోషల్‌మీడియా వేదికగా వారందరిపై ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తుంటుంది. తాజాగా రంగోలీ తన చెల్లెలు కంగనతో కలిసి దిగిన ఫొటోలను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు చిన్నప్పుడు కంగన కంటే నువ్వే అందంగా ఉన్నావ్‌ అని కామెంట్లు పెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఓ విషాదకర ఘటనను గుర్తుచేసుకుంది.

rangoli shared about her accid attack
చిన్నప్పుడు తల్లి, సోదరి కంగనతో రంగోలీ

"ఈ ఫొటోలు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. ఇది మా కళాశాల వార్షికోత్సవంలో తీసుకున్న ఫొటో. వార్షికోత్సవం తర్వాత రోజే నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడిన ఓ అబ్బాయి.. నేను అంగీకరించలేదని లీటర్‌ యాసిడ్‌తో నాపై దాడి చేశాడు. నా చెల్లెలు కంగనా రనౌత్‌ను కొట్టాడు. తను చనిపోయిందేమో అనుకున్నాం. ఆ ప్రమాదం నుంచి నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అప్పుడు నాకు అనిపించింది. ఇందుకోసమేనా మన తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చింది. ఇలాంటి దుష్టశక్తుల మీద పోరాడాలని నిర్ణయించుకున్నాను. ఆ దాడిలో నా ఎడమవైపు శరీరం చాలా వరకు కాలిపోయింది. 5 సంవత్సరాల పాటు డాక్టర్లు నాకు 54 సర్జరీలు చేశారు. పూర్తిగా కాలిపోయిన నా చెవిని డాక్టర్లు సైతం సరిచేయలేకపోయారు".
--రంగోలీ, కంగనా సోదరి

పిల్లలు పుట్టిన సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు రంగోలీ వెల్లడించింది. ఇప్పటికి ఆమె తన మెడను పూర్తిగా వంచలేదని చెప్పింది.

rangoli shared about her accid attack
కళాశాలలో ఉన్నప్పుడు రంగోలీ.. యాసిడ్​ దాడి తర్వాత రంగోలీ

" నా మీద యాసిడ్‌ దాడి చేసిన వాళ్లు మాత్రం జైలు నుంచి బయటకు వచ్చి సంతోషంగా జీవిస్తున్నారు. నేను కూడా ఆ కేసు గురించి పట్టించుకోవడం మానేశాను. అలాంటి వారికి ఎందుకు ఉరి శిక్ష వేయరు?. కంగనారనౌత్‌ ఆ ప్రమాదం గురించి మర్చిపోయేలా చేసింది" అని తన జీవితంలో జరిగిన బాధకరమైన సంఘటనను గురించి నెటిజన్లకు చెప్పింది రంగోలీ.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT - NAME TO FOLLOW++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 3 October 2019
1. Pan of press conference with pro-Beijing Hong Kong lawmakers and officials
2. Close of placards being held
3. SOUNDBITE (English) Elizabeth Quat, pro-Beijing Hong Kong lawmaker:
"First of all the anti-mask law is not something new. Many countries in the world, including some states in America, Canada, France, Germany, Denmark, Russia, Austria already have anti-mask law. We think that the experience in Canada can be an example for Hong Kong, because Canada law, anti-mask law is a, (in Cantonese: "how to say very loose"), is a little bit loose, and can be applied to Hong Kong. But we think that we still need some time to further discuss about the details of the law, but we think that, that is the one of the ways. It's not the absolute solution, but it's one of the solution that can help handle today's Hong Kong critical situation."
4. Tilt-up of Quat
5. SOUNDBITE (English) ++NAME TO FOLLOW++, member of the Chinese People's Political Consultative Conference:
"The anti-mask law, if it were enacted, like in Canada and in many places, in France, people can still speak freely to share their views, and there are many occasions where you can share your views in an organised, proper, legal manner. "
6. Pan of lawmakers and officials holding placards
STORYLINE:
The increasingly widespread violence in Hong Kong has prompted rising calls from police associations and some pro-Beijing groups for tougher measures, including curfews and a mask ban to prevent protesters from concealing their identities.
Hong Kong lawmaker Elizabeth Quat was among pro-Beijing officials who held a news conference on Thursday to advocate an anti-mask law.
Quat cited legislation in the US, Canada and France and said while it was not an "absolute solution", it could help to handle the current "critical situation" in Hong Kong.
In a statement Wednesday, the Hong Kong Junior Police Officers Association had urged Chief Executive Carrie Lam's government to impose a curfew and other emergency measures to quell riots and maintain public order.
Lam has not commented since she returned from National Day celebrations in Beijing.
Lam's office said it has no immediate comment.
Some legislators warned Thursday that a mask ban and any harsh measures would only alienate the people further and possibly prompt a more ferocious backlash.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.