ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​ తర్వాత చరణ్​ సినిమా ఎవరితో?

author img

By

Published : Sep 5, 2020, 5:22 AM IST

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్'​లో కీలక పాత్రలో నటిస్తున్నాడు రామ్​చరణ్​. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో పాటు, మరికొంత మంది దర్శకులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.

ramcharan
రామ్​ చరణ్​

'మహర్షి' చిత్రంతో సూపర్​హిట్​ అందుకుని జోరుమీదున్న దర్శకుడు వంశీ పైడిపల్లి. తదుపరి చిత్రాన్నీ మహేశ్​తోనే తీయాలని అనుకున్నప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. దీంతో ఆ కథ కోసం హీరోను వెతికే ప్రయత్నాల్లో ఉండిపోయాడు వంశీ. ఈ క్రమంలోనే అనేక మంది అగ్ర కథానాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రామ్​ చరణ్​ ఈ జాబితాలో చేరాడు. ఇటీవలే చెర్రీకి తగ్గట్లు కథలో కొన్ని మార్పులు చేసి వినిపించినట్లు సమాచారం. చరణ్​కు కూడా కథ నచ్చిందని.. త్వరలోనే ఓకే చెప్పే అవాకాశాలున్నాయని సినీ వర్గాల్లో టాక్​. మరి దీనిపై స్పష్టత రావాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రంతో చరణ్​ బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయ్యాక వంశీతో పాటు మరికొంత మంది దర్శకులు చెర్రీతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చరణ్​ ముందు ఎవరికి అవకాశం ఇస్తాడో చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.