ETV Bharat / sitara

Rakul Preet Singh: కండోమ్ టెస్టర్​గా రకుల్.. షూటింగ్ పూర్తి

Rakul Preet Singh: వెరైటీ పాత్రలవైపు అడుగులేస్తోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆమె నటిస్తున్న కొత్త చిత్రం 'ఛత్రివాలీ'లో కండోమ్​ టెస్టర్​గా నటించింది.

Rakul Preet Singh
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
author img

By

Published : Dec 23, 2021, 6:55 AM IST

Updated : Dec 23, 2021, 9:11 AM IST

Rakul Preet Singh: గ్లామర్‌ పాత్రల నుంచి వైవిధ్యమైన పాత్రలవైపు అడుగులేస్తుంది కథానాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఆమె నటిస్తున్న చిత్రం 'ఛత్రివాలీ'. ఇందులో ఆమె కండోమ్‌ టెస్టర్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. తేజస్‌ ప్రభ విజయ్‌ డియోస్కర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Rakul Preet Singh
కండోమ్ టెస్టర్​గా రకుల్

"నాకు ఎంతో నచ్చి, నమ్మి చేస్తున్న సినిమా 'ఛత్రివాలీ'. ఈ సినిమా ప్రయాణం చాలా హాయిగా సాగుతుంది" అని ఇన్‌స్టాలో రాసింది రకుల్‌. రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Rakul Preet Singh
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

బాలీవుడ్‌లో అజయ్‌దేవ్‌గణ్‌తో 'రన్‌వే 34', ఆయుష్మాన్‌ ఖురానా 'డాక్టర్‌ జి'తో పాటు ఇంద్రకుమార్‌ దర్శకత్వంలోనూ ఓ చిత్రంలో నటిస్తోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

ఇదీ చూడండి: నన్ను కూడా అబ్బాయిలానే చూశారు: అమృత అయ్యర్

Last Updated : Dec 23, 2021, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.