ETV Bharat / sitara

సైకోకిల్లర్​ వేటలో... 'అల్లుడు శ్రీను'

'రాట్సాన్' అనే తమిళ సినిమా తెలుగులో 'రాక్షసుడు' పేరుతో రీమేక్​ అవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ నేడు విడుదలైంది. జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

author img

By

Published : Jun 1, 2019, 12:18 PM IST

రాక్షసుడు

బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న చిత్రం 'రాక్షసుడు'. టీజర్ ఇవాళ విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. 'రాట్సాన్' అనే తమిళ సినిమాకు రీమేక్​గా రూపొందుతున్న 'రాక్షసుడు' జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

15 ఏళ్ల టీనేజి అమ్మాయిలను ఓ సైకోకిల్లర్​ కిరాతకంగా చంపుతుంటాడు. అతడిని పట్టుకునే పోలీసు అధికారి పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నాడు. గత ఏడాది తమిళంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. నాజర్, రమ్యకృష్ణ, అలీ, షాయాజీషిండే, ప్రకాశ్​రాజ్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

AP Video Delivery Log - 0500 GMT News
Saturday, 1 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0448: Hungary Capsize AP Clients Only 4213666
Man mourns victims of boat capsize in Budapest
AP-APTN-0415: Singapore US AP Clients Only 4213665
Shanahan hits out at China in Singapore speech
AP-APTN-0340: Saudi Arabia Khan AP Clients Only 4213663
Pakistan PM rejects blasphemy of Prophet Muhammad
AP-APTN-0339: US Shooting Police 2 Must credit WVEC; No access Norfolk-Virginia Beach; No use by US broadcast networks 4213662
Virginia Beach shooting a 'long-term gunbattle'
AP-APTN-0311: US Shooting Governor Must credit WVEC; No access Norfolk-Virginia Beach; No use by US broadcast networks 4213656
Governor on 'senseless' Virginia Beach shooting
AP-APTN-0300: US Shooting Police Must credit WVEC; No access Norfolk-Virginia Beach; No use by US broadcast networks 4213659
Police release details of Virginia Beach shooting
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.