ETV Bharat / sitara

టీజర్​తో రాజ్​తరుణ్​.. 'మిన్నల్​ మురళి' రిలీజ్​ డేట్​ - రాజ్​తరుణ్​ అనుభవించు రాజా

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో రాజ్​తరుణ్​ 'అనుభవించు రాజా', 'మిన్నల్​ మురళి' రిలీజ్​ డేట్​ సహా పలు చిత్ర వివరాలు ఉన్నాయి.

cinema updates
సినిమా అప్డేట్స్​
author img

By

Published : Sep 23, 2021, 3:27 PM IST

రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న సరికొత్త చిత్రం 'అనుభవించు రాజా'(anubhavinchu raja raj tarun movie). శ్రీను గావిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను గురువారం(సెప్టెంబరు 23) ఉదయం మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌(rrr ram charan movie) సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ఉభయ గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే ఓ యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రాజ్‌తరుణ్‌(raj tarun anubhavinchu raja) కోడిపందెలు అంటే ఆసక్తి కనబరిచే బంగారం అనే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. కషికా ఖాన్‌ హీరోయిన్​. పోసాని కృష్ణ మురళీ, అజయ్‌, సుదర్శన్‌, టెంపర్‌ వంశీ కీలకపాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గోపీ సుందర్‌ స్వరాలు అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
anubhavinchu raja
అనుభవించు రాజా

రిలీజ్​ డేట్​

మలయాళీ సినిమా 'మిన్నల్​ మురళి'(minnal murali movie release date) రిలీజ్​ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. నెట్​ఫ్లిక్స్​లో డిసెంబరు 24నుంచి స్ట్రీమింగ్​ కానున్నట్లు తెలిపింది. టొవినొ థామస్​ ప్రధాన పాత్రలో నటించగా.. బేసిన్​ జోసఫ్​ దర్శకత్వం వహించారు. సోఫియా పాల్​ నిర్మాతగా వ్యవహరించారు.

minnal murali
మిన్నల్​ మురళి

షూటింగ్​ షురూ

సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'రామ్ వర్సెస్ రావణ్'(ram vs ravan movie). ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి కె.శుక్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. షాన ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ ఏఎస్ జడ్సన్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

ram
రామ్ వర్సెస్ రావణ్
ram
రామ్ వర్సెస్ రావణ్
republic
రిపబ్లిక్​

ఇదీ చూడండి: ప్రభాస్​ సినిమాలో ఛాన్స్​ కొట్టేసిన 'బిగ్​బాస్'​ బ్యూటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.