ETV Bharat / sitara

రజనీకాంత్​ 'అన్నాత్తే' ట్రైలర్​.. దుల్కర్​ సల్మాన్​ న్యూ స్టిల్స్​ - సూర్య జైభీమ్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో రజనీకాంత్​ 'పెద్దన్న' సినిమా ట్రైలర్​ సహా సూర్య 'జైభీమ్', అల్లుఅర్జున్​ 'పుష్ప', దుల్కర్​సల్మాన్​ 'కురుప్​' చిత్రాల సంగతులు ఉన్నాయి.

rajini
రజనీ
author img

By

Published : Oct 27, 2021, 7:24 PM IST

సూపర్​స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాత్తే'(rajinikanth annaatthe movie) సినిమా తెలుగు ట్రైలర్​​ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్(keerthy suresh) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబరు 4న థియేటర్లలోకి రానుందీ సినిమా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య-దర్శకుడు టి.ఎస్‌.జ్ఞానవేల్‌ కలయికలో తెరకెక్కిన సినిమా 'జైభీమ్​'(surya jai bhim movie). నవంబరు 2న అమెజాన్​ ప్రైమ్​లో విడుదల కానుంది(surya jai bhim movie release date). ఈ సందర్భంగా ఈ చిత్రంలో 'సేందుమల్లి'​ పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఏ తప్పు చేయని బలహీన వర్గ మహిళను కేసు నుంచి బయటపడేసే లాయర్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు సూర్య. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ మూవీని నిర్మించారు.

దుల్కర్ సల్మాన్, శోభిత ధూళిపాళ్ల జంటగా నటిస్తున్న మలయాళ సినిమా 'కురుప్'. అదే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని దుల్కర్​ స్టిల్స్​ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. వాటిని మీరూ చూసేయండి..

dulkar salman
దుల్కర్​ సల్మాన్​
dulkar salman
దుల్కర్​ సల్మాన్​
dulkar salman
దుల్కర్​ సల్మాన్​
dulkar salman
దుల్కర్​ సల్మాన్​

అల్లుఅర్జున్​, రష్మిక నటిస్తున్న 'పుష్ప' సినిమాలోని సామీసామీ సాంగ్​ అక్టోబర్​ 28న ఉదయం 11.07గంటలకు రిలీజ్​ కానుంది. ఈ సందర్భంగా పాటకు సంబంధించిన మేకింగ్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

ఇదీ చూడండి: 'అన్​స్టాపబుల్'​ ప్రోమో.. మాటల్లో ఫిల్టర్​ ఉండదు, సరదాలో స్టాప్​ ఉండదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.