ETV Bharat / sitara

ఆ దర్శకుడికి బంపర్​ ఆఫర్.. రజనీతో సినిమా!

సూపర్​స్టార్​ రజనీకాంత్ తర్వాతి చిత్రం 'ఖైదీ' దర్శకుడు లోకేశ్​తో చేయనున్నాడని టాక్.​ ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

Rajinikanth has expressed his wish to work directer Lokesh Kanagaraj
బంపర్​ ఆఫర్​ కొట్టేసిన 'ఖైదీ' దర్శకుడు!
author img

By

Published : Jan 24, 2020, 3:13 PM IST

Updated : Feb 18, 2020, 6:01 AM IST

సూపర్​స్టార్ రజనీకాంత్.. ప్రస్తుతం తన 168వ చిత్రాన్ని శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. వేగంగా సినిమాలు చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తున్నాడు తలైవా. ఈ నేపథ్యంలో తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం యువ దర్శకుడితో పనిచేసేందుకు సిద్ధమయ్యాడు. అతడే లోకేశ్ కనగరాజ్.

'ఖైదీ' సినిమాతో ఇటీవలే అందరి దృష్టినీ ఆకర్షించాడు దర్శకుడు లోకేశ్. ఆ తర్వాత అతడికి బాగా పేరు వచ్చింది. స్టార్ హీరో విజయ్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. వీరి కాంబినేషన్​లో 'మాస్టర్' చిత్రం రూపొందుతోంది. ఇది పూర్తయ్యేలోపు రజనీ.. శివ చిత్రాన్ని చేసేస్తాడు. ఈ లెక్కన చూసుకుంటే, ఈ ఏడాది ద్వితియార్ధంలో షూటింగ్ మొదలయ్యే అవకాశముంది. వచ్చే ఏడాది విడుదల కావొచ్చు.

సూపర్​స్టార్ రజనీకాంత్.. ప్రస్తుతం తన 168వ చిత్రాన్ని శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. వేగంగా సినిమాలు చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తున్నాడు తలైవా. ఈ నేపథ్యంలో తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం యువ దర్శకుడితో పనిచేసేందుకు సిద్ధమయ్యాడు. అతడే లోకేశ్ కనగరాజ్.

'ఖైదీ' సినిమాతో ఇటీవలే అందరి దృష్టినీ ఆకర్షించాడు దర్శకుడు లోకేశ్. ఆ తర్వాత అతడికి బాగా పేరు వచ్చింది. స్టార్ హీరో విజయ్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. వీరి కాంబినేషన్​లో 'మాస్టర్' చిత్రం రూపొందుతోంది. ఇది పూర్తయ్యేలోపు రజనీ.. శివ చిత్రాన్ని చేసేస్తాడు. ఈ లెక్కన చూసుకుంటే, ఈ ఏడాది ద్వితియార్ధంలో షూటింగ్ మొదలయ్యే అవకాశముంది. వచ్చే ఏడాది విడుదల కావొచ్చు.

ఇదీ చదవండి: ఆ చిన్నారి స్టెప్పులకు బాలీవుడ్​ భామ ఫిదా

RESTRICTION SUMMARY: NO ACCESS GERMANY
SHOTLIST:
DNF - NO ACCESS GERMANY
Berka, Germany - 23 January 2020
++QUALITY AS INCOMING++
1. Bus on its side following crash
2. Police and emergency services crew inspecting crash site, with bus in background
3. Fire Service vehicle
4. Wide of crash site and police investigations, pan to garden
5. Wide of police and fire crews on road near crash site
6. SOUNDBITE (German) Ronny Pommer, Eisenach Police Spokesperson:
"A bus crashed. We assume that slippery road conditions were the cause. Of course we are investigating in every direction. And in the crash of the bus, apparently involved alone, several children were injured and unfortunately two (children) died."
7. Wide of crash site with police, with village in background, pan to police investigation site
8. Wide of overturned bus
9. Bus tyre tracks, with spray paint from police investigation, pan to overturned bus
STORYLINE:
Two children were killed, with five others seriously injured, after a bus crash in central Germany on Thursday.
The bus carrying 22 elementary school children slid off an icy cobblestone road and crashed into a ditch, flipping over several times.
The crash took place near the village of Berka in Germany's Thuringia state, 260 kilometres (160 miles) southwest of Berlin.
Dozens of police officers, firefighters and medical staff attended the scene to help with rescue organisations.
According to officials, emergency staff took all the children, aged eight to 11, to nearby hospitals.
Most of the passengers, as well as the bus driver, were only slightly injured.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 18, 2020, 6:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.