ETV Bharat / sitara

RRR Update: ఆర్​ఆర్​ఆర్​ ఫైనల్​ కట్​ పూర్తి.. నిడివి ఎంతో తెలుసా? - ఆర్​ఆర్​ఆర్​ సినిమా ఫైనల్​ కట్​

'ఆర్​ఆర్​ఆర్'(RRR Update)​కు సంబంధించి మరో అప్​డేట్​ నెట్టింట్లో వైరల్​గా మారింది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తికాగా.. ఫైనల్​ కట్​ అయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.

Rajamouli locks final cut
ఆర్​ఆర్​ఆర్​ ఫైనల్​ కట్​
author img

By

Published : Oct 26, 2021, 12:01 PM IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్'(RRR movie) సినిమాకు సంబంధించి కొత్త అప్​డేట్​ ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతోంది. ఇప్పటికే పోస్డ్​ ప్రొడక్షన్​ పనులు దాదాపుగా పూర్తైనట్లు చిత్ర బృందం తెలుపగా... సినిమాకు సంబంధించి ఫైనల్​ కట్​ పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా నిడివి సుమారు 2 గంటల 45 నిమిషాలు ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ఇటు జూ. ఎన్​టీఆర్​ అభిమానులు, అటు రామ్​చరణ్​ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో (RRR Budget) 'ఆర్ఆర్ఆర్' (RRR release date) నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli RRR Movie Budget) తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌(Ramcharan RRR New Look ), కొమురం భీమ్‌గా ఎన్టీఆర్​ (Ntr RRR Poster) నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్లు​ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇదీ చూడండి: Varudu Kaavalenu Director: 'ఈ సినిమాకు ముందు నాగ చైతన్యను అనుకున్నాను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.