ETV Bharat / sitara

ఆయనతో గొడవపడి ఆకాశం రంగు మార్చా!

author img

By

Published : Dec 1, 2019, 4:11 PM IST

ఆకాశానికి రంగు మార్చడమేంటని అనుకుంటున్నారా! అవును.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ సినిమాలో సన్నివేశం కోసం ఇలా ఆకాశానికి రంగులు మార్చమని కెమెరామెన్​కు చెప్పారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

raghavendra rao
రాఘవేంద్ర రావు

దేన్నైనా మార్చొచ్చు, కానీ ఆకాశం రంగు ఎలా మార్చగలరు అని సందేహం వస్తుంది కదూ! నిజ జీవితంలో అసాధ్యం అయినా.. కెమెరా, గ్రాఫిక్స్‌లతో సినిమాల్లో సుసాధ్యం చేయొచ్చు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు.. తను తెరకెక్కించిన ఓ సినిమాలోని సన్నివేశం కోసం ఆకాశం రంగు మార్చి అప్పట్లో సాహసమే చేశారు.

చంద్రమోహన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో రాఘవేంద్రరావు రూపొందించిన చిత్రం 'పదహారేళ్ల వయసు'. ఓ తమిళ సినిమాకు రీమేక్‌ ఇది. అందులో క్లైమాక్స్‌లో కథానాయిక హీరో కోసం వేచి చూస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేక్షకుడికి అతను ఆమె కోసం వస్తాడా, రాడా? అనే ప్రశ్న వస్తుంది. మాతృకలో సమాధానం ఇవ్వకుండా అయోమయానికి గురిచేశాడు దర్శకుడు భారతీరాజా.

తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆ సందేహం మిగల్చకుండా హ్యాపీ ఎండింగ్‌ ఇవ్వాలని భావించారట రాఘవేంద్రరావు. ఇందు కోసం క్లైమాక్స్‌ను కొంచెం మార్చారు. శ్రీదేవి, జైలుకెళ్లిన చంద్రమోహన్‌ కోసం రైల్వే స్టేషన్‌లో ఎదురు చూసి ఎంతకీ రాకపోవడం వల్ల బాధతో తిరిగి వెళ్లిపోతుంటుంది. అదే సమయంలో ఎదురుపడిన చంద్రమోహన్‌.. తన మెడలో తాళి కడతాడు. ఇలాంటి అద్భుత సన్నివేశాన్ని సాధారణంగా చూపిస్తే బాగుండదని భావించిన రాఘవేంద్రరావు కెమెరామెన్‌ ప్రకాష్‌కు, చంద్రమోహన్‌ తాళి కడుతున్నప్పుడు ఆకాశం రంగులు మారినట్టు చూపించమని చెప్పారట.

"ఆకాశం రంగులు మారదు, దాన్ని ఎలా చూపిస్తాం? అని ప్రకాష్‌ చెప్పినా వినకుండా బలవంతంగా ఆయనతో అలా చేయించాను. అందుకే హీరో హీరోయిన్‌ మెడలో తాళి కడతున్నప్పుడు ఆకాశం రంగు మారడం, దానికి నేపథ్య సంగీతం తోడైన కారణంగా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు" అని ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. మండే సూర్యుడిలా వచ్చిన బాలయ్య

RESTRICTION SUMMARY: MUST CREDIT TERRENCE HIGGINS TRUST
SHOTLIST:
TERRENCE HIGGINS TRUST – MUST CREDIT TERRENCE HIGGINS TRUST
London - 8 November 2019
++STARTS ON SOUNDBITE++  
1. SOUNDBITE (English) Prince Harry, Duke of Sussex:
"You've got a new purpose in life and you've turned a negative into a positive."
2. SOUNDBITE (English) Gareth Thomas, former Wales rugby captain, HIV advocate: ++CONTAINS SHOT CHANGES++
"Yeah. And I tell you what, I tell you what feel like this is, this is the truth mate. I always felt that my life was to play rugby and to represent Wales, which I did with all the passion I have, right? But I actually feel that my rugby, where it gave me the platform to actually do what I'm doing now and I believe what I do now, like what I do now is, is really what I care about. Because there's not many, there's not many like people from a simple life that I've come from, who could have the power to change other people's lives, mate that's like..."
3. SOUNDBITE (English) Prince Harry, Duke of Sussex:++CONTAINS  SHOT CHANGES++
"That's one of the most fulfilling things."
4. SOUNDBITE (English) Gareth Thomas, former Wales rugby captain, HIV advocate: ++CONTAINS SHOT CHANGES++
"Blows me away bach (Welsh term of for friend). I sit down with my parents sometimes and we look at like my trophy cabinet, which I'm really proud of."
5. SOUNDBITE (English) Prince Harry, Duke of Sussex:
"It's big?"
6. SOUNDBITE (English) Gareth Thomas, former Wales rugby captain, HIV advocate: ++CONTAINS SHOT CHANGES++
" Mate! Yeah it's big, it's big. But I look at it and I think do you know what they'll gather dust and they'll go away and they'll be forgotten about. But I'd like to think where we're going on this journey of education and breaking stigma around HIV (human immunodeficiency virus) is something I will have a legacy everlasting like."  
7. SOUNDBITE (English) Prince Harry, Duke of Sussex:++CONTAINS SHOT CHANGES++
"There's a 2030 goal.  And you've now just signed up as a, as a commissioner."
8. Various of Prince Harry and former Wales rugby captain Gareth Thomas meeting young people on rugby ground
9. SOUNDBITE (English) Gareth Thomas, former Wales rugby captain, HIV advocate: +++SOUNDBITES BEGINS ON PREVIOUS SHOT AND CONTAINS SHOT CHANGES AND CUTAWAYS++
"I'm going to be a commissioner to sit on a panel with a group of people we have a common goal, that in 10 years time within England, there'll be zero new transmissions of HIV. Now, this whole thing might be bizarre anyway like, we're sitting in a rugby in a rugby ground, me and you having a chat about HIV. Talking about zero transmissions of HIV in ten years time. I can't believe that we're actually at a point where that's a reality. But it is, it is a reality. And it's and it's something that for me, it's my, it's my next step."
10. SOUNDBITE (English) Prince Harry, Duke of Sussex:++CONTAINS SHOT CHANGES AND CUTAWAYS++
"We know there's a hell of a lot to do, but what you've managed to do in just the space of six, six or eight weeks has been transformational, genuinely transformational. As you said, we should all know our status. Yeah. And if it's treated just the same as any other virus then that's exactly what should be happening."
11. SOUNDBITE (English) Gareth Thomas, former Wales rugby captain, HIV advocate:
"Yeah."
12. SOUNDBITE (English) Prince Harry, Duke of Sussex: ++CONTAINS CUTAWAYS AND SHOT CHANGES++
"From my perspective, all I can do is thank you for the difference that you've made, the lives that you're saving on a daily basis now and you will have every single one of us backing you the whole way. You're not in this alone (yeah). You now know that (yeah), you put the trust in the British public (yeah) and quite rightly, you know they support (yeah) you all the way."
STORYLINE:
The Duke of Sussex, Prince Harry has thanked former Wales rugby captain Gareth Thomas for the role he has played in changing perceptions about HIV.
In a video released by the Terrence Higgins Trust to coincide with World Aids Day on December 1, Prince Harry praised the rugby star for his work raising awareness about HIV suggesting it was leading to lives being saved on a daily basis.
The former Wales rugby captain revealed in September he was HIV positive and spoke of his life living with the virus.
The Duke commended Thomas' bravery for sharing his story, saying it was having a "transformational" impact on the stigma surrounding HIV.
Thomas told Prince Harry, during their filmed conversation at the Twickenham Stoop rugby stadium, that he plans to continue to use his professional profile to raise awareness.
Describing his trophies as gathering dust, and looking to the future he said hoped that "this journey of education and breaking stigma around HIV" will leave an everlasting legacy.
Terrence Higgins Trust polling shows 74% of people are aware of Thomas speaking out publicly about living with HIV, and 11% of those said it improved their overall knowledge of HIV.  
Thomas is a commissioner for the HIV Commission, a panel tasked with making evidence-based recommendations for ending new HIV transmissions by 2030.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.