ETV Bharat / sitara

'ఇంకాసేపు అక్కడే ఉంటే ప్రాణాలు దక్కేవి కావు' - bombs

శ్రీలంక కొలంబొలో జరిగిన బాంబు దాడుల నుంచి తృటిలో తప్పించుకుంది సినీ నటి రాధికా శరత్ కుమార్.

రాధికా శరత్​కుమార్
author img

By

Published : Apr 21, 2019, 2:17 PM IST

శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ల నుంచి తాను తృటిలో తప్పించుకున్నానని సినీ నటి రాధికా శరత్​కుమార్ తెలిపింది. కొలంబొలోని సినమన్ గ్రాండ్ హోటల్​ బాంబు దాడి జరగడానికి కొంచెం ముందే తాను అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు చెప్పింది.

"శ్రీలంకలో జరిగిన ఘటన షాక్​కు గురిచేసింది. కొలంబొలోని సినమన్ గ్రాండ్ హోటల్​లో బాంబు దాడి జరగడానికి కొంచెం ముందే నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఈ పిరికి పంద చర్యను ఖండిస్తున్నాను. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను" -రాధికా శరత్​కుమార్, సినీ నటి.

  • OMG bomb blasts in Sri Lanka, god be with all. I just left Colombo Cinnamongrand hotel and it has been bombed, can’t believe this shocking.

    — Radikaa Sarathkumar (@realradikaa) April 21, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

శ్రీలంకలో నేడు వరుసగా ఆరు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈస్టర్ పర్వదినాన జనాల తాకిడి ఎక్కువగా ఉండే చర్చిలు, ఫైవ్ స్టార్ హోటళ్లే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.

ఇది చదవండి: శ్రీలంకలో వరుస పేలుళ్లు- 140 మంది మృతి

AP Video Delivery Log - 0000 GMT News
Sunday, 21 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2338: Mexico Shooting AP Clients Only 4207033
Gunmen kill 13 at Veracruz family party
AP-APTN-2328: France Notre Dame Concert MAX 2 MINUTE USE/ NO ZOOM/ USE FOR 5 DAYS ONLY/ MANDATORY ON SCREEN: “NOTRE DAME DE PARIS, LE GRAND CONCERT, IMAGES FRANCE TELEVISIONS" 4207032
French stars sing of their love for Notre Dame
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.