ETV Bharat / sitara

Radhe shyam teaser: 'రాధేశ్యామ్' టీజర్ వచ్చేస్తుందోచ్.. - ప్రభాస్ రాధేశ్యామ్ టీజర్

ప్రేమకథతో తెరకెక్కిన 'రాధేశ్యామ్' టీజర్​కు(radhe shyam teaser) టైమ్ ఫిక్సయింది. శుక్రవారం ఉదయం ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని భాషల వారికి అనువుగా ఉండేలా ఒకే టీజర్​ను రిలీజ్ చేస్తున్నారు.

radhe shyam teaser
'రాధేశ్యామ్' టీజర్
author img

By

Published : Oct 20, 2021, 10:18 AM IST

Updated : Oct 20, 2021, 10:42 AM IST

డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్' టీజర్​పై(radhe shyam teaser) క్లారిటీ వచ్చేసింది. అక్టోబరు 23న ప్రభాస్ పుట్టినరోజు(prabhas birthday) కానుకగా ఉదయం 11:16 గంటలకు టీజర్ రిలీజ్​ చేయనున్నట్లు వెల్లడించారు. ఇంగ్లీష్​లో ఉండే ఈ టీజర్​తో పాటు అన్ని భాషల సబ్​టైటిల్స్​ రానున్నాయి. 'హూ ఈజ్ విక్రమాదిత్య' అనే క్యాప్షన్​తో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్(uv creations movies) ఈ విషయాన్ని ట్వీట్ చేసింది.

1970ల నాటి వింటేజ్ ప్రేమకథతో 'రాధేశ్యామ్' సినిమా(radhe shyam movie) తీశారు. ప్రభాస్ సరసన పూజాహెగ్డే(pooja hegde first movie) హీరోయిన్​గా నటించింది. జగపతిబాబు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, జయరామ్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దక్షిణాది ప్రేక్షకుల కోసం జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.

ఇప్పటికే విడుదల స్టిల్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందీ 'రాధేశ్యామ్'(radhe shyam release date). 'బాహుబలి'తో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ప్రభాస్.. ఈ సినిమాతో ఇంకెన్ని ఘనతలు సాధిస్తారో చూడాలి.

ఇవీ చదవండి:

Last Updated : Oct 20, 2021, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.