ETV Bharat / sitara

'చిరంజీవిని కొడుతుంటే నేను ఏడ్చేవాడ్ని'

author img

By

Published : Feb 22, 2020, 4:36 PM IST

Updated : Mar 2, 2020, 4:46 AM IST

సస్పెన్స్​ థ్రిల్లర్​ 'రాహు'లో హీరోగా నటించిన అభిరామ్.. చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి చెప్పాడు. ఇంతకీ అదేంటంటే?

Raahu movie Hero Abhiram special interview
'ఖైదీ'లో చిరంజీవిని కొట్టిన సన్నివేశం చూసి ఏడ్చేశాడు

'ఖైదీ' సినిమాలో చిరంజీవిని కొడుతుంటే కన్నీళ్లు పెట్టుకున్న ఓ కుర్రాడు.. ఇప్పుడు అదే టాలీవుడ్​లో హీరోగా మారాడు. 'రాహు' అనే సస్పెన్స్ థ్రిల్లర్​తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అతడే అభిరామ్. ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన ఇతడు అక్కడే నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత రెండు తెలుగు సినిమాల్లో నటించాడు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

'రాహు' సినిమా కథానాయకుడు అభిరామ్​తో ప్రత్యేక ఇంటర్వ్యూ

గతంలో 'హోరాహోరీ', 'మను' చిత్రాల్లో నటించినా అంతగా ఆదరణ లభించకపోవడం వల్ల నిరాశపడ్డ అభిరామ్... ఫేస్​బుక్ ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 'రాహు' సినిమాలో నటించాడు. ఈ నెల 28న థియేటర్లలోకి రానుందీ చిత్రం. ఈ సందర్భంగా తన ప్రయాణాన్ని ఈటీవీ భారత్​తో పంచుకున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. చిరు చెర్రీ వైపు-కొరటాల బన్నీ వైపు.. కుదిరేదెలా?

Last Updated : Mar 2, 2020, 4:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.