ETV Bharat / sitara

ఈసారైనా పూరీ-చిరు సినిమా మొదలవుతుందా? - పూరీ జగన్నాథ్​ కొత్త సినిమా

మెగాస్టార్ చిరంజీవి-పూరీ జగన్నాథ్​ కాంబినేషన్​లో త్వరలో ఓ సినిమా ప్రారంభం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Puri Jagannadh is planning to collaborate with Megastar Chiranjeevi for a project
ఈసారైనా పూరీ-చిరు సినిమా మొదలవుతుందా?
author img

By

Published : Jan 31, 2020, 9:28 AM IST

Updated : Feb 28, 2020, 3:16 PM IST

మాస్ సినిమాలు తీయడంలో, హీరోలను డిఫరెంట్​ లుక్స్​లో చూపించడంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ సిద్ధహస్తుడు.​ మెగాస్టార్ చిరంజీవితో కలసి పనిచేయాలని ఈ డైరెక్టర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ అది కలగానే మిగిలిపోయింది. త్వరలో వీరి కాంబినేషన్​లో ఓ సినిమా ప్రారంభం కానుందనే వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉన్న వీరిద్దరూ.. అవి పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తారట. అప్పుడైనా షూటింగ్ మొదలవుతుందా? లేదా మరికొంత కాలం ఆగక తప్పదా? అనేది చూడాలి.

ఈ విషయమైన ఇటీవలే మాట్లాడిన పూరీ జగన్నాథ్.. తనకు చిరుతో పనిచేసే అవ‌కాశం ఏకంగా నాలుగుసార్లు వచ్చినట్లే వచ్చి చేజారిందని అన్నాడు. రెండుసార్లు పూజా కార్య‌క్ర‌మాలు జరిగిన త‌ర్వాత ఆగిపోయిందని అన్నాడు.

నిజానికి చిరు రీఎంట్రీ 150వ సినిమా పూరీ జ‌గ‌న్నాథే చేయాలి. 'ఆటో జానీ' అంటూ క‌థ రాసుకుని, అప్ప‌ట్లో అధికారిక ప్రకటన కూడా ఇచ్చాడు నిర్మాత రామ్ చ‌ర‌ణ్. కానీ కొన్ని కారణాల వల్ల 'క‌త్తి' చిత్రాన్ని రీమేక్ చేశాడు మెగాస్టార్. ఆ త‌ర్వాత పూరీ వేరే సినిమాల‌తో బిజీ అయిపోయాడు. ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ కొట్టిన ఈ ద‌ర్శ‌కుడు.. చిరంజీవితో పనిచేసేందుకు మ‌రోసారి ప్ర‌య‌త్నాలు ప్రారంభించాడు.

ఇదీ చదవండి: టబు, భూమిక బాటలోనే రేణు దేశాయ్​!

RESTRICTION SUMMARY: PART MUST CREDIT ROYAL MINT/PART NO ACCESS UK; 14 DAYS NEWS USE ONLY; NO ARCHIVE; NO RESALE
SHOTLIST:
ROYAL MINT - MUST CREDIT ROYAL MINT
Ynysmaerdy, Wales - January 2020, exact date unknown
1. Close-up of new commorative 50 pence minted coins dropping into container  
2. Close-up machine
3. Coins dropping into container
4. Worker approaching container, putting loupe in eye and picking up coin
5. Reverse of man inspecting coin
6. Various of coins dropping into container
PA PHOTOS - NO ACCESS UK; 14 DAYS NEWS USE ONLY; NO ARCHIVE; NO RESALE
Exact location unknown - Recent
++STILLS++
7. Various of coins reading (English): "Peace, prosperity and friendship with all nations" with "31 January 2020"  inscribed beneath
STORYLINE:
Around three million coins commemorating the UK's withdrawal from the European Union went into circulation on Friday.
The 50p coin features the words "Peace, prosperity and friendship with all nations" and the Brexit date, 31 January 2020.
Another seven million such coins, minted to mark the UK's departure from the EU, will enter circulation later this year.
People who do not want to wait to spot a Brexit 50p in their loose change could go online instead and buy the commemorative coin.
The Royal Mint has produced versions for sale which range from £10 for a brilliant uncirculated 50p coin to £945 for a limited edition gold coin.
The Mint said it is the fourth time it has been involved in the production of a commemorative coin to mark the UK's relationship with the European Union.
It produced a coin when the UK joined the European Economic Community in 1973, created a design for the single market in 1992, and marked the UK's 25th anniversary of joining the EU in 1998.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.