ETV Bharat / sitara

వ్యాక్సినేషన్​కు అంబాసిడర్​గా సోనూసూద్​ - Sonu Sood COVID Vaccine Campaign

నటుడు సోనూసూద్​ను పంజాబ్​లో వ్యాక్సినేషన్​ కార్యక్రమానికి అంబాసిడర్​గా నియమించారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా వెల్లడించారు.

Punjab Government Announces Sonu Sood As Face Of Their COVID Vaccine Campaign
సోనూసూద్ అమరీందర్ సింగ్
author img

By

Published : Apr 11, 2021, 7:18 PM IST

ప్రముఖ నటుడు సోనుసూద్​ను పంజాబ్​లో కొవిడ్​ వ్యాక్సినేషన్​ కార్యక్రమానికి అంబాసిడర్​గా నియమించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

Punjab Government Announces Sonu Sood As Face Of Their COVID Vaccine Campaign
ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్​తో సోనూసూద్

ఈ కార్యక్రమంలో భాగం కావడం తనకు దక్కిన గౌరవమని సోనూ ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో అందరూ వ్యాక్సిన్ వేసుకునేలా తాము కలిసి పనిచేస్తామని అన్నారు.

గతేడాది కరోనా లాక్​డౌన్​ సమయంలో ఎందరో అభాగ్యులకు ఆపద్భాంధవుడిగా నిలిచారు సోనూసూద్. కూలీలను, విద్యార్థులను తన సొంత ఖర్చుతో వారి స్వస్థలాలకు చేర్చారు. తద్వారా వారితో పాటు అందరి మనసుల్లో చోటు సంపాదించారు.

Sonu Sood amarinder singh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.