ETV Bharat / sitara

పునీత్ చివరి సినిమా టీజర్.. యాక్షన్ అదిరింది! - puneeth rajkumar news

Puneeth Rajkumar last movie: పునీత్ కుమార్​​ 'జేమ్స్' టీజర్​ రిలీజైంది. ఆద్యంతం యాక్షన్ సీన్స్​తో ఉన్న టీజర్.. సినిమాపై భారీగా అంచనాల్ని పెంచుతోంది.

puneeth rajkumar james movie
పునీత్ జేమ్స్ మూవీ
author img

By

Published : Feb 11, 2022, 12:11 PM IST

Puneeth James teaser: కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ చివరగా నటించిన సినిమా 'జేమ్స్'. యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 17న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అన్ని భాషల టీజర్లనూ శుక్రవారం ఉదయం రిలీజ్ చేశారు.

james telugu teaser
జేమ్స్ టీజర్​లోని సీన్స్

ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో ఉన్న టీజర్​.. పునీత్​ ఫ్యాన్స్​నే కాకుండా సినీ ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో తెలుగు నటుడు శ్రీకాంత్.. కీలకపాత్ర పోషించారు. ప్రియా ఆనంద్ హీరోయిన్​గా చేసింది. చేతన్ కుమార్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా చివరి దశలో ఉన్నప్పుడు.. గతేడాది అక్టోబరు 29న పునీత్ గుండెపోటుతో మరణించారు. దీంతో పునీత్​ పాత్రకు ఆయన అన్నయ్య, హీరో శివరాజ్​కుమార్ డబ్బింగ్ చెప్పారు. మార్చి 17న పునీత్ పుట్టినరోజు, అందుకే అదే తేదీన 'జేమ్స్'ను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.