ప్రియాంక చోప్రా.. నటిగా, నిర్మాతగా, రచయిత్రి, యువ పారిశ్రామికవేత్తగా విజయవంతమైంది. ఇప్పుడు రెస్టారెంట్ రంగంలోకి కూడా దిగింది. న్యూయర్క్‌లో 'సోనా' పేరుతో ప్రారంభించిన రెస్టారెంట్‌కు సహా యజమానిగా వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ, ఫొటోల్ని పంచుకుంది. ఈ రెస్టారెంట్‌ను త్వరలో తెరుచుకోనుందని తెలిపింది.
-
I’m thrilled to present to you SONA, a new restaurant in NYC that I poured my love for Indian food into. SONA is the very embodiment of timeless India and the flavours I grew up with.
— PRIYANKA (@priyankachopra) March 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
(1/4) pic.twitter.com/EzB9GcW94D
">I’m thrilled to present to you SONA, a new restaurant in NYC that I poured my love for Indian food into. SONA is the very embodiment of timeless India and the flavours I grew up with.
— PRIYANKA (@priyankachopra) March 6, 2021
(1/4) pic.twitter.com/EzB9GcW94DI’m thrilled to present to you SONA, a new restaurant in NYC that I poured my love for Indian food into. SONA is the very embodiment of timeless India and the flavours I grew up with.
— PRIYANKA (@priyankachopra) March 6, 2021
(1/4) pic.twitter.com/EzB9GcW94D
ఈ ఏడాది ప్రారంభంలో 'ద వైట్ టైగర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రియాంక చోప్రా.. మ్యాట్రిక్స్, టెక్స్ట్ ఫర్ యూ చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇవీ చదవండి: