ETV Bharat / sitara

ప్రభాస్ ఫ్యాన్స్​కు శుభవార్త.. 'సలార్' ముహుర్తం ఖరారు - Prabhas's Salaar launch on January 15

డార్లింగ్ హీరో ప్రభాస్ 'సలార్'.. కనుమ రోజు లాంఛనంగా ప్రారంభం కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నారు. పాన్​ ఇండియా కథతో దీనిని రూపొందిస్తున్నారు.

Prashanth Neel and Prabhas's Salaar to be launched with a muhurat on January 15
ప్రభాస్ ఫ్యాన్స్​కు శుభవార్త.. 'సలార్' ముహుర్తం ఖరారు
author img

By

Published : Jan 14, 2021, 3:32 PM IST

ప్రభాస్‌ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 'సలార్‌' ముహూర్తం ఖరారైంది. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్‌నీల్‌ దర్శకుడు. ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథతో సలార్​ తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభాస్‌ ప్రస్తుతం 'రాధేశ్యామ్‌' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ప్రశాంత్‌ నీల్‌.. 'కేజీఎఫ్‌ 2' నిర్మాణాంతర పనులు చూసుకుంటున్నారు.

Prashanth Neel and Prabhas's Salaar
సలార్​ సినిమాలో ప్రభాస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.