ETV Bharat / sitara

రిలీజ్​పై 'రాధేశ్యామ్' క్లారిటీ.. చెప్పిన తేదీకే - రాధేశ్యామ్​ విడుదల తేదీ

'రాధేశ్యామ్'​(prabhas radhe shyam release date) విడుదల తేదీలో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది చిత్రబృందం. 2022 సంక్రాంతికి రిలీజ్ అవ్వడం పక్కా అని​ చెప్పింది.

radhe
రాధేశ్యామ్​
author img

By

Published : Sep 29, 2021, 6:22 PM IST

సంక్రాంతికి(radhe shyam release date) తమ సినిమా విడుదల చేస్తామని స్పష్టం చేసింది 'రాధేశ్యామ్'​ చిత్రబృందం. విడుదల తేదీలో ఎటువంటి మార్పు ఉండదని వెల్లడించింది.

2022 సంక్రాంతి లక్ష్యంగా ఇప్పటికే మరో రెండు సినిమాలు విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నాయి. పవన్‌కల్యాణ్‌ - రానా కథానాయకులుగా నటించిన 'భీమ్లానాయక్‌'(pawan kalyan bheemla nayak release date), మహేష్‌ 'సర్కారు వారి పాట'(sarkaru vaari paata release date) సంక్రాంతి సీజన్​లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్​ఆర్ఆర్'​(rrr movie release date) కూడా ఈ సీజన్ బరిలో దిగనుందని ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే 'రాధేశ్యామ్'​ విడుదలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ అనుమానాలకు చెక్​ పెడుతూ తమ చిత్రం ముందుగా అనుకున్న తేదీకే వస్తుందని 'రాధేశ్యామ్' చిత్రబృందం​ స్పష్టం చేసింది. ​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఏదేమైనప్పటికీ సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అగ్ర తారల సినిమాలు ఇలా ఒకేసారి విడుదల కాలేదు. మరి ఇప్పుడు సాధ్యమేనా? అన్నది అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న. వీటిలో ఏదో ఒకటి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.

1970ల నాటి ప్రేమకథతో 'రాధేశ్యామ్​'ను(prabhas radhe shyam poster) తెరకెక్కించారు. విక్రమ్​గా ప్రభాస్, ప్రేరణగా పూజాహెగ్డే నటించింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. దక్షిణాదికి జస్టిన్​ ప్రభాకరన్​ సంగీతమందించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

ఇదీ చూడండి: Radheshyam: 'రాధేశ్యామ్'​లో ఆ సీన్స్ హైలైట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.