ETV Bharat / sitara

Prabhas spirit: ప్రభాస్.. తొలిసారి పోలీస్ రోల్​లో - prabhas radhe shyam release

Prabhas movies: ప్రభాస్​-సందీప్​రెడ్డి వంగా సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇందులో డార్లింగ్ హీరో పోలీస్​గా కనిపించనున్నారని నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

prabhas
ప్రభాస్
author img

By

Published : Jan 5, 2022, 6:23 AM IST

Prabhas sandeep reddy vanga movie: డార్లింగ్ ప్రభాస్‌ పోలీస్‌ పాత్రలో సందడి చేయనున్నారు. ఆ విషయాన్ని నిర్మాత భూషణ్‌కుమార్‌ స్వయంగా వెల్లడించారు. మాస్‌ కథానాయకుడిగా.. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రభాస్‌.. ఇప్పటిదాకా తన కెరీర్‌లో పోలీస్‌ రోల్ చేయలేదు.

ఇప్పుడు 'స్పిరిట్‌'తో తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా 'స్పిరిట్‌' తీస్తున్నారు. ప్రభాస్‌ 25వ సినిమాగా, పాన్‌ ఇండియా స్థాయిలో భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. షూటింగ్​తో పాటు ఇతర వివరాలు త్వరలో ప్రకటించే అవకాశముంది.

prabhas spirit movie
ప్రభాస్ స్పిరిట్ మూవీ

ప్రభాస్ 'రాధేశ్యామ్'.. సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. దీంతో పాటు సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నారు డార్లింగ్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.