ETV Bharat / sitara

ప్రభాస్ బర్త్​డే కానుకగా 'రాధేశ్యామ్' టీజర్

author img

By

Published : Oct 17, 2020, 1:57 PM IST

యంగ్ రెబల్​స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'రాధే శ్యామ్'. ఈ సినిమా అప్​డేట్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది చిత్రబృందం.

Radhe Shyam
'రాధేశ్యామ్​' టీజర్ వస్తోంది

'బాహుబలి', 'సాహో' తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం 'రాధే శ్యామ్'. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి అప్​డేట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఫ్యాన్స్​కు శుభవార్త చెప్పింది చిత్రబృందం.

ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్​ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' అంటూ ఈ టీజర్​కు పేరు పెట్టారు. అంటే మ్యూజిక్​తో కూడిన సర్​ప్రైజ్​ ఇచ్చేందుకు చిత్రబృందం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.