ETV Bharat / sitara

తుదిదశకు ప్రభాస్​ 'ఆదిపురుష్' షూటింగ్​ - ప్రభాస్​ 'ఆదిపురుష్' షూటింగ్​

రెబల్​స్టార్ ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆదిపురుష్'(prabhas adipurush look). రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్​కు సంబంధించిన ఓ అప్​డేట్ వచ్చింది.

Prabhas
ప్రభాస్
author img

By

Published : Oct 26, 2021, 4:22 PM IST

రెబల్​స్టార్ ప్రభాస్(prabhas adipurush look) వరుస సినిమాల షూటింగ్​లతో బిజీగా గడుపుతున్నాడు. భారీ ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్నాడు. ఇందులో ప్రస్తుతం 'ఆదిపురుష్', 'సలార్' షూటింగ్​లు శరవేగంగా జరుగుతున్నాయి. 'ఆదిపురుష్'​ను త్రీడీలోనూ తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11(prabhas adipurush release date)న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే వెల్లడించింది చిత్రబృందం. అందుకు తగ్గట్లే షూటింగ్​ను పూర్తి చేసే పనిలో పడింది.

ఈ సినిమాలోని తమ పాత్రలను ఇప్పటికే పూర్తి చేసుకున్నారు రావణ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్, సీత పాత్రధారి కృతి సనన్. ఇక ఇందులో రాముడిగా నటించనున్న ప్రభాస్​(prabhas adipurush look)కు సంబంధించిన షూటింగ్​ను వచ్చే నెలాఖరుకు పూర్తి చేయాలని భావిస్తున్నారు దర్శకుడు ఓంరౌత్. ప్రోస్ట్ ప్రొడక్షన్​ పనులు ప్రారంభించడానికి ముందే రెబల్​స్టార్​కు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. భారీ వీఎఫ్​క్స్​తో రూపొందుతోన్న ఈ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లకు రావాలంటే వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేయాలని యూనిట్ భావిస్తోంది.

ఇవీ చూడండి: మెగాస్టార్ వాయిస్ ఓవర్​తో 'రంగమార్తాండ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.