ETV Bharat / sitara

హోం క్వారంటైన్‌లోకి పవన్‌కల్యాణ్‌ - pawan home quarantine news

powerstar Pawan Kalyan
హోం క్వారంటైన్‌లోకి పవన్‌కల్యాణ్‌
author img

By

Published : Apr 11, 2021, 1:01 PM IST

Updated : Apr 11, 2021, 2:54 PM IST

12:59 April 11

హోం క్వారంటైన్‌లోకి పవన్‌కల్యాణ్‌

ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్వారంటైన్​లోకి వెళ్లారు. తన భద్రతా సిబ్బందితోపాటు వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, వైద్యుల సూచనల మేరకు పవన్​ క్వారంటైన్​లోకి వెళ్లారు.  

వారం రోజుల నుంచి పవన్​కు సన్నిహితంగా ఉన్న వారిలో ఒక్కొక్కరిగా కరోనా బారినపడ్డారు. అప్రమత్తమైన పవర్​ స్టార్​.. వారందరికి దూరంగా ఉంటూ టెలి కాన్ఫరెన్స్​లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.  

ఇటీవల తన తాజా చిత్రం వకీల్ సాబ్ విడుదలైంది. ఆ సినిమా ముందస్తు విడుదల వేడుకకు హాజరైన పవన్ కల్యాణ్... ఆ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు.  

ఇవీచూడండి: మాస్కులు ధరించి సినిమా చూడండి.. ప్రేక్షకులకు పవన్ విజ్ఞప్తి

Last Updated : Apr 11, 2021, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.