ETV Bharat / sitara

'pklove' హ్యాష్​ ట్యాగ్​తో నటి ట్వీట్.. నెట్టింట హాట్ టాపిక్​గా!​ - పూనమ్ కౌర్ ట్వీట్

నటి పూనమ్​ కౌర్​(Poonam Kaur tweet) ట్విట్టర్​లో కొన్ని ఫొటోలు ట్వీట్ చేశారు. ఆ పోస్ట్​కు 'పీకే లవ్' అని హ్యాష్ ​ట్యాగ్ జోడించారు. ఈ ట్వీట్​ ప్రస్తుతం నెట్టింట హాట్​టాపిక్​గా మారింది.

poonam kaur
పూనమ్ కౌర్
author img

By

Published : Oct 8, 2021, 12:28 PM IST

నటి పూనమ్​ కౌర్(Poonam Kaur tweet) పలు టాలీవుడ్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు. ఇటీవలే ఓ ప్రెస్​ మీట్​ ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే.. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే పూనమ్(poonam kaur pawan kalyan twitter)​.. తాజాగా చేసిన ఓ ట్వీట్​ నెట్టింట వైరల్​గా మారింది. ట్విట్టర్​లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన పూనమ్.. 'పీకే లవ్'​ అని హ్యాష్ ​ట్యాగ్ జోడించారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

సినీ నటుడు పవన్​ కల్యాణ్​ పేరు 'పీకే' కావడం, పూనమ్​ కౌర్​ షార్ట్​ నేమ్​ కూడా పీకే కావడం వల్ల ఈ పోస్ట్​పై విభిన్న స్పందన వస్తోంది. నెటిజన్లను కన్ఫ్యూజ్​ చేయడంలో పూనమ్​ సఫలమయ్యారనే చెప్పాలి.

'శౌర్యం', 'గణేష్‌', 'గగనం', 'శ్రీనివాస కల్యాణం' సహా పలు చిత్రాల్లో పూనమ్‌ కౌర్‌ నటించి మెప్పించారు.

ఇదీ చదవండి:

Tollywood Drugs Case: డ్రగ్స్​ కేసుపై పూనమ్​ సంచలన ట్వీట్!

ఆయన​ గెలిస్తే నా సమస్యలు బయటపెడతా: పూనమ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.