ETV Bharat / sitara

మరోసారి మాయ చేసేందుకు 'జిగేల్​ రాణి' సిద్ధం!

మరోసారి పల్లెటూరి వేషధారణలో కనిపించేందుకు సిద్ధమైంది హీరోయిన్​ పూజా హెగ్డే. 'వాల్మీకి'లో ఆమె పాత్రకు సంబంధించిన ఓ ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడు దర్శకుడు హరీశ్ శంకర్.

మరోసారి 'జిగేల్​ రాణి'గా పూజా హెగ్డే...!
author img

By

Published : Jul 27, 2019, 5:39 PM IST

వరుస చిత్రాలు చేస్తూ బిజీ హీరోయిన్​గా మారింది పూజా హెగ్డే. రామ్​చరణ్ హీరోగా నటించిన రంగస్థలంలో 'జిల్ జిల్ జిగేల్ రాణి..' అంటూ సాగే ప్రత్యేక గీతంలో నర్తించి మాస్ ప్రేక్షకులకు దగ్గరయింది. అంతలా పాపులర్ అయిన ఆ వేషధారణలో మరోసారి కనిపించనుందీ భామ.

DIRECTOR HARISH SHANKAR TWEET
దర్శకుడు హరీశ్​ శంకర్ ట్వీట్

వరుణ్​తేజ్​ హీరోగా నటిస్తున్న 'వాల్మీకి'లో పూజా హెగ్డేతో ఇలాంటి గెటప్​ వేయించాడు దర్శకుడు హరీశ్ శంకర్. ఆ ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడు. ఇది ఓ సన్నివేశం కోసమా లేదా మంచి మాస్​ మసాలా పాట గురించా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

వాల్మీకిలో ఆధర్వ మురళి, మృణాళిని రవి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: వాల్మీకిలో పూజా హెగ్డే రెమ్యునరేషన్​పై దర్శకుడు హరీశ్ శంకర్ క్లారిటీ

వరుస చిత్రాలు చేస్తూ బిజీ హీరోయిన్​గా మారింది పూజా హెగ్డే. రామ్​చరణ్ హీరోగా నటించిన రంగస్థలంలో 'జిల్ జిల్ జిగేల్ రాణి..' అంటూ సాగే ప్రత్యేక గీతంలో నర్తించి మాస్ ప్రేక్షకులకు దగ్గరయింది. అంతలా పాపులర్ అయిన ఆ వేషధారణలో మరోసారి కనిపించనుందీ భామ.

DIRECTOR HARISH SHANKAR TWEET
దర్శకుడు హరీశ్​ శంకర్ ట్వీట్

వరుణ్​తేజ్​ హీరోగా నటిస్తున్న 'వాల్మీకి'లో పూజా హెగ్డేతో ఇలాంటి గెటప్​ వేయించాడు దర్శకుడు హరీశ్ శంకర్. ఆ ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడు. ఇది ఓ సన్నివేశం కోసమా లేదా మంచి మాస్​ మసాలా పాట గురించా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

వాల్మీకిలో ఆధర్వ మురళి, మృణాళిని రవి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: వాల్మీకిలో పూజా హెగ్డే రెమ్యునరేషన్​పై దర్శకుడు హరీశ్ శంకర్ క్లారిటీ

RESTRICTION SUMMARY: NO ACCESS NEW ZEALAND
SHOTLIST:
TVNZ - NO ACCESS NEW ZEALAND
Gwangju, South Korea - 27 July 2019
++QUALITY AS INCOMING SKYPE INTERVIEW++
1. SOUNDBITE (English) Ben Simperingham, Manager of New Zealand Men's Water Polo team:
"Everybody was either on the stairs heading up to this platform or on the platform (referring to balcony that collapsed inside night club in South Korea). So the women involved, I think, actually fell with a whole bunch of other people."
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Ben Simperingham, Manager of New Zealand Men's Water Polo team:
"This speaks volumes about them. They're are a terrific bunch of guys who train hard and worked, played their hearts out for their country at this tournament, and who responded impeccably in an emergency situation."
++BLACK FRAMES++
TVNZ - NO ACCESS NEW ZEALAND
Auckland, New Zealand - 27 July 2019
3. SOUNDBITE (English) Chris wilson, Chief Executive of New Zealand Water Polo:
"Two of our women players suffered some minor injuries. One, a leg injury, and the other had some small cuts and bruises as well. They were taken to a hospital to be checked out. They have subsequently been discharged."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
The head of New Zealand's Water Polo confirmed Saturday that two female players who were injured when a balcony collapsed inside a nightclub in South Korea have been discharged from hospital.
"Two of our women players suffered some minor injuries... They were taken to a hospital to be checked out, they have subsequently been discharged," said Chris Wilson, Chief Executive of New Zealand Water Polo.
The internal balcony in a nightclub in the southern city of Gwangju collapsed Saturday, killing two people and injuring 16, including American and other athletes at the world swimming championships, according to officials.
More than 350 people were estimated to have been at the venue when the collapse occurred next to the athletes' village, according to Gwangju's fire chief.
New Zealand's men's water polo manager, Ben Simperingham, praised members of his team for their efforts after the collapse.
"This speaks volumes about them... they responded impeccably in an emergency situation," he told TVNZ.
According to a police account, the injured include 10 foreigners, eight of them athletes who were in Gwangju to participate in the swimming championships.
Police said they detained one of the nightclub's co-owners and summoned three other club officials to investigate whether the collapsed balcony was an unauthorised structure.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.