ETV Bharat / sitara

పూజా హెగ్డే షాకింగ్ రెమ్యునరేషన్.. ఎంతో తెలుసా?

author img

By

Published : Mar 4, 2021, 4:28 PM IST

తమిళ హీరో విజయ్​ నటిస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్​గా పూజాహెగ్డే నటిస్తోంది. అయితే ఈ చిత్రం కోసం ఆమె రూ.3.5కోట్ల భారీ రెమ్యునరేషన్​ తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

pooja
పూజా

ఓవైపు స్టార్‌ హీరోలతో జోడీ కడుతూనే.. మరోవైపు కుర్ర హీరోలతోనూ ఆడిపాడుతూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది హీరోయిన్​ పూజా హెగ్డే. తాజాగా ఈ భామ కోలివుడ్​ స్టార్​ హీరో విజయ్​ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఈ చిత్రం కోసం పూజా భారీ మొత్తంలో రెమ్యునరేషన్​ తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ కోసం రూ.3.5కోట్లు అందుకున్నట్లు తెలిసింది.

ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు నెల్సన్​ దిలీప్​ కుమార్​ తెరకెక్కిస్తుండగా.. అనిరుధ్​ సంగీతం అందిస్తున్నారు. సన్​ పిక్చర్స్​ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ​

ఇదీ చూడండి: షూటింగ్​లో ఇబ్బంది పడ్డాం: పూజా హెగ్డే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.