ETV Bharat / sitara

హీరోయిన్ పూజాహెగ్డే యాత్రానందం - ఫ్రాన్స్​లో హీరోయిన్ పూజాహెగ్డే

హీరోయిన్ పూజాహెగ్డే.. పలు దేశాలను చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోలను ఇన్​స్టాలో పంచుకుంటోంది. ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్ సరసన నటిస్తూ బిజీగా ఉంది.

హీరోయిన్ పూజాహెగ్డే యాత్రానందం
author img

By

Published : Nov 8, 2019, 5:29 PM IST

హీరోయిన్ పూజాహెగ్డే ప్రస్తుతం విహారయాత్రలో బిజీగా ఉంది. ఇటీవలే 'హౌస్‌ఫుల్‌4' అనే హిందీ చిత్రంతో ఆకట్టుకున్న ఈ భామ.. గత మూడు రోజులుగా పలు ప్రదేశాల్ని చుట్టేస్తోంది. ఆ సంగతులను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది. మక్కా, సౌదీ అరేబియాలో తీసుకున్న కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది.

pooja hegde in france
ఫ్రాన్స్​లో హీరోయిన్ పూజాహెగ్డే

ఎంత అందమైన కట్టడాలు, మంచి ఫుడ్‌, పసందైన యాత్ర ఇది అంటూ ఇన్​స్టాలో ఫోటోలు పంచుకుంది పూజా. ప్రస్తుతం ఫ్రాన్స్​లో ఉందీ భామ.

పూజా హెగ్డే.. అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న 'అల వైకుంఠపురములో' సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ప్రభాస్‌.. 'జాన్‌' చిత్రంలోనూ హీరోయిన్​గా అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

pooja hegde in france
ఫ్రాన్స్​లో హీరోయిన్ పూజాహెగ్డే

ఇది చదవండి: రైలులో పూజా హెగ్డేతో ప్రభాస్ లవ్​ ట్రాక్​..!

హీరోయిన్ పూజాహెగ్డే ప్రస్తుతం విహారయాత్రలో బిజీగా ఉంది. ఇటీవలే 'హౌస్‌ఫుల్‌4' అనే హిందీ చిత్రంతో ఆకట్టుకున్న ఈ భామ.. గత మూడు రోజులుగా పలు ప్రదేశాల్ని చుట్టేస్తోంది. ఆ సంగతులను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది. మక్కా, సౌదీ అరేబియాలో తీసుకున్న కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది.

pooja hegde in france
ఫ్రాన్స్​లో హీరోయిన్ పూజాహెగ్డే

ఎంత అందమైన కట్టడాలు, మంచి ఫుడ్‌, పసందైన యాత్ర ఇది అంటూ ఇన్​స్టాలో ఫోటోలు పంచుకుంది పూజా. ప్రస్తుతం ఫ్రాన్స్​లో ఉందీ భామ.

పూజా హెగ్డే.. అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న 'అల వైకుంఠపురములో' సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ప్రభాస్‌.. 'జాన్‌' చిత్రంలోనూ హీరోయిన్​గా అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

pooja hegde in france
ఫ్రాన్స్​లో హీరోయిన్ పూజాహెగ్డే

ఇది చదవండి: రైలులో పూజా హెగ్డేతో ప్రభాస్ లవ్​ ట్రాక్​..!

AP Video Delivery Log - 0900 GMT News
Friday, 8 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0859: China MOFA Briefing AP Clients Only 4238804
DAILY MOFA BRIEFING
AP-APTN-0841: New Zealand Millane 2 No access New Zealand 4238801
DNA in suspect's room likely of murdered UK woman
AP-APTN-0835: US WI State Senate Guns Must credit WISC; No access Madison; No use US broadcast networks; No re-sale,re-use or archive 4238800
Wisconsin Republicans shut down gun debate
AP-APTN-0828: Iran Earthquake No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4238798
Aftermath of deadly earthquake in northwest Iran
AP-APTN-0752: Hong Kong Wong Court 2 AP Clients Only 4238795
Wong: Probe of police needed after activist dies
AP-APTN-0746: Australia Fires No access Australia 4238791
Multiple bushfires spread across eastern Australia
AP-APTN-0746: Hong Kong Memorial AP Clients Only 4238782
Memorials and protests in HK after student death
AP-APTN-0746: US NC Teaching Impeachment AP Clients Only 4238789
Students learn about impeachment in real time
AP-APTN-0746: ARCHIVE US Bloomberg AP Clients Only 4238780
Bloomberg opens door to 2020 run for president
AP-APTN-0746: US DC Sessions Senate Must onscreen and onair credit Tucker Carlson Tonight; 24 hours use only; Logo cannot be obscured 4238779
Alabama icon Sessions running for US senate
AP-APTN-0746: Spain Election Preview AP Clients Only 4238778
Catalonia, distrust set to overshadow Spain vote
AP-APTN-0746: China Huawei Founder AP Clients Only 4238777
Huawei founder unfazed by recent US pressure
AP-APTN-0746: Brazil Court Reax AP Clients Only 4238781
Lula's supporters celebrate Brazil court's ruling
AP-APTN-0745: Brazil Court Lula AP Clients Only 4238773
Brazil top court's ruling could free ex-president
AP-APTN-0745: UK Floods Part no access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland; Part must credit content creator 4238771
Torrential rains cause flooding in north England
AP-APTN-0745: New Zealand Millane No access New Zealand 4238772
Scientist testifies in UK backpacker trial in NZ
AP-APTN-0745: US China Trade IMF AP Clients Only 4238770
IMF welcomes de-escalation in US-China trade war
AP-APTN-0745: US Trump Citizen Medal AP Clients Only 4238768
Trump posthumously awards medal to 9/11 rescuer
AP-APTN-0745: UN Cuba AP Clients Only 4238767
UN condemns US embargo on Cuba for 28th time
AP-APTN-0745: Mexico Killings Funeral AP Clients Only 4238766
Funeral for 3 Americans killed in Mexico ambush
AP-APTN-0745: UK Johnson Tea AP Clients Only 4238765
UK PM stops for cuppa at Tetley Tea factory
AP-APTN-0745: Mexico Mammoths AP Clients Only 4238764
Mexico finds 15,000 year old 'mammoth traps'
AP-APTN-0745: Chile Protest AP Clients Only 4238762
Protests continue in Chile amid tougher security
AP-APTN-0708: ARCHIVE Placido Domingo AP Clients Only 4238792
Opera legend won't perform at Tokyo Olympics
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.