ETV Bharat / sitara

మరో రీమేక్​లో పవన్​​.. కీలక పాత్రలో సాయితేజ్​! - వినోదయ సీతమ్ తెలుగు రీమేక్​లో పవన్​

Pawankalyan new remake movie update: 'భీమ్లానాయక్'​తో విజయాన్ని అందుకున్న హీరో పవన్​కల్యాణ్​ మరో రీమేక్​లో నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. యువ హీరో సాయి ధరమ్​ తేజ్​ కీలక పాత్ర పోషించనున్నారట. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

bheemlanayak
భీమ్లానాయక్​
author img

By

Published : Mar 3, 2022, 8:42 AM IST

Pawankalyan new remake movie update: భీమ్లానాయక్'​ హిట్​తో జోష్​ మీదున్న పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ మరో రీమేక్​ కథకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. నటుడు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'వినోదయ సీతమ్'​ తెలుగు రీమేక్​లో పవన్​ నటించనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఆ ప్రచారం తెరపైకి వచ్చింది.

ఈ చిత్రానికి కూడా త్రివిక్రమ్​ స్క్రీన్​ప్లే, డైలాగ్స్​ రాయనున్నట్లు తెలుస్తోంది. యువ హీరో సాయి ధరమ్​ తేజ్​ కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా, ఈ మూవీ కోసం పవన్​ 20రోజుల పాటు కాల్​ షీట్స్​ ఇచ్చారని, రూ.50కోట్లు రెమ్యునరేషన్​ తీసుకోనున్నారని టాలీవుడ్​ వర్గాల సమాచారం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, పవన్​ రీఎంట్రీ ఇచ్చిన 'వకీల్​సాబ్'​ కూడా హిందీ చిత్రం 'పింక్​'కు రీమేక్​. మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియుమ్'కు రీమేక్​గా 'భీమ్లానాయక్​' తెరకెక్కింది. ప్రస్తుతం ఆయన క్రిష్​ దర్శకత్వంలో 'హరిహరవీరమల్లు', హరీష్​ శంకర్​ డైరెక్షన్​లో 'భవదీయుడు భగత్​ సింగ్​' మూవీస్​లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: 'రాధేశ్యామ్' కొత్త​ ట్రైలర్.. పెళ్లెందుకు కాలేదో చెప్పిన ప్రభాస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.