ETV Bharat / sitara

'భవదీయుడు భగత్​సింగ్​'గా పవన్.. ఫస్ట్​లుక్ అదుర్స్ - pspk movie release date

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​-హరీశ్​ శంకర్(Pawankalyan Harishshankar movie)​ కాంబోలో తెరకెక్కనున్న సినిమా టైటిల్, ఫస్ట్​లుక్​ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్​ ప్రారంభంకానుంది.

pawan
పవన్​
author img

By

Published : Sep 9, 2021, 9:46 AM IST

Updated : Sep 9, 2021, 9:51 AM IST

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్​స్టార్​ పవన్ కల్యాణ్​​ అభిమానులకు తీపి కబురు వచ్చేసింది. హరీశ్​ శంకర్(Pawankalyan Harishshankar movie)​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ఖరారైంది. 'భవదీయుడు భగత్ సింగ్'గా ఈ సినిమా రూపొందనుంది. దీంతో పాటు ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో పవన్ మాస్​​ లుక్​ అదిరిపోయింది.

ఇటీవల సమావేశమైన చిత్రబృందం.. త్వరలో షూటింగ్​ మొదలుపెట్టనున్నట్లు కూడా తెలిపింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. గతంలో పవన్-హరీశ్​ శంకర్​ కాంబోలో వచ్చిన 'గబ్బర్​ సింగ్'(gabbar singh) బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టి, అభిమానుల్ని తెగ అలరించింది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రంతో పాటు ప్రస్తుతం పవన్ చేతిలో 'హరిహర వీరమల్లు'(harihara veeramallu update), 'భీమ్లానాయక్​'(bheemla nayak title song), సురేందర్​ రెడ్డి దర్శకత్వంలో(pawan kalyan surender reddy) ఓ సినిమా ఉన్నాయి.

ఇదీ చూడండి: హరీశ్​-పవన్​ మూవీ పోస్టర్​ కేక

Last Updated : Sep 9, 2021, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.