ETV Bharat / sitara

చిరంజీవి త్వరగా కోలుకోవాలని పవన్​ ప్రార్థన

author img

By

Published : Nov 10, 2020, 3:38 PM IST

Updated : Nov 10, 2020, 3:58 PM IST

తన అన్నయ్య చిరంజీవి త్వరగా కోలుకోవాలని పవన్ కల్యాణ్ ప్రార్థిస్తున్నారు. ఈ మేరకు ఓ నోట్​ను విడుదల చేశారు.

pawan kalyan wishes a speedy recovery to Chiranjeevi as he battles Covid-19
చిరంజీవి త్వరగా కోలుకోవాలని పవన్​ ప్రార్థన

సోదరుడు చిరంజీవి కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు పవన్​ కల్యాణ్ చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

pawan kalyan wishes a speedy recovery to Chiranjeevi
పవన్ కల్యాణ్ ప్రకటన

ఇటీవలే వైద్యపరీక్షలు చేయించుకున్న చిరు.. తనకు కొవిడ్ పాజిటివ్​గా తేలిందని, లక్షణాలు మాత్రం లేవని చెబుతూ ట్వీట్ చేశారు. తనను గత 4-5 రోజుల్లో కలిసిన వారు వైద్యపరీక్షలు చేయించుకోవాలని కోరాడు. హోం ఐసోలేషన్​లోకి వెళ్తున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని టాలీవుడ్​ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ఇది చదవండి:

Last Updated : Nov 10, 2020, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.