ETV Bharat / sitara

'వకీల్​సాబ్' మోషన్ పోస్టర్ వచ్చేసింది - pawan vakeelsaab

న్యాయవాదిగా పవన్ కనిపించనున్న 'వకీల్​సాబ్' చిత్ర మోషన్ పోస్టర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆద్యంతం అలరిస్తూ అంచనాల్ని పెంచుతోంది.

'వకీల్​సాబ్' మోషన్ పోస్టర్ వచ్చేసింది
పవన్ కల్యా?్​ా
author img

By

Published : Sep 2, 2020, 9:12 AM IST

Updated : Sep 2, 2020, 9:21 AM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అతడు నటిస్తున్న 'వకీల్​సాబ్' మోషన్ పోస్టర్​ను విడుదల చేశారు. న్యాయవాదిగా పవన్​ లుక్ ఆకట్టుకుంది. తమన్ అందించిన నేపథ్య సంగీతం అలరిస్తోంది.

ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్​రాజ్ నిర్మాత. వేసవిలో రావాల్సిన 'వకీల్​సాబ్'.. కరోనా ప్రభావంతో వాయిదా పడింది. సెప్టెంబరు నెలాఖరును తిరిగి చిత్రీకరణ ప్రారంభించి, సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల చేసే అవకాశముంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'వకీల్​సాబ్' బృందం ఆర్థిక సాయం

పవన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ, కుప్పంలోని అతడి అభిమానులు ముగ్గురు మంగళవారం చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. దీనిపై స్పందించిన 'వకీల్​సాబ్' బృందం.. మృతుల కుటుంబాలకు చెరో రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులు తర్వగా కోలుకోవాలని ఓ ప్రకటన విడుదల చేసింది.

'VAKEELSAAB' team
వకీల్​సాబ్ బృందం ప్రకటన

Last Updated : Sep 2, 2020, 9:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.