ETV Bharat / sitara

'జార్జ్​రెడ్డి' ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు పవన్​! - pawan kalyan to be attend george reddy pre release event

హైదరాబాద్​లో ఆదివారం జరిగే 'జార్జ్​రెడ్డి' ప్రీరిలీజ్​ ఈవెంట్​కు హీరో పవన్​కల్యాణ్​ హాజరు కానున్నాడని సమాచారం. విద్యార్థి నాయకుడు జార్జ్​రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.

'జార్జ్​రెడ్డి' ప్రీరిలీజ్​ ఈవెంట్​కు పవన్​!
author img

By

Published : Nov 12, 2019, 12:19 PM IST

పవన్​స్టార్ పవన్​కల్యాణ్​ వెండితెరపై కనిపించి చాలా కాలమైంది. సినిమా ఈవెంట్లకు ఇటీవల కాలంలో హాజరు కాలేదు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. హైదరాబాద్​లో ఆదివారం(నవంబరు 17) జరిగే 'జార్జ్​రెడ్డి' ప్రీరిలీజ్​ కార్యక్రమానికి హాజరు కానున్నాడని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

sundeep madhav in george reddy cinema
జార్జ్​రెడ్డి పాత్రలో సందీప్ మాధవ్

'జార్జ్​రెడ్డి' సినిమాను ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడు జార్జ్​రెడ్డి జీవితం ఆధారంగా రూపొందించారు. 1970లో యూనివర్సిటీలో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించనున్నారు. 'వంగవీటి' ఫేమ్ సందీప్​ మాధవ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. జీవన్​రెడ్డి దర్శకుడు. దసరాకు విడుదలైన ట్రైలర్​ అంచనాల్ని పెంచుతోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'జార్జ్​ రెడ్డి'.. ఉస్మానియా వీరుడి ఉద్యమ యాత్ర

పవన్​స్టార్ పవన్​కల్యాణ్​ వెండితెరపై కనిపించి చాలా కాలమైంది. సినిమా ఈవెంట్లకు ఇటీవల కాలంలో హాజరు కాలేదు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. హైదరాబాద్​లో ఆదివారం(నవంబరు 17) జరిగే 'జార్జ్​రెడ్డి' ప్రీరిలీజ్​ కార్యక్రమానికి హాజరు కానున్నాడని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

sundeep madhav in george reddy cinema
జార్జ్​రెడ్డి పాత్రలో సందీప్ మాధవ్

'జార్జ్​రెడ్డి' సినిమాను ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడు జార్జ్​రెడ్డి జీవితం ఆధారంగా రూపొందించారు. 1970లో యూనివర్సిటీలో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించనున్నారు. 'వంగవీటి' ఫేమ్ సందీప్​ మాధవ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. జీవన్​రెడ్డి దర్శకుడు. దసరాకు విడుదలైన ట్రైలర్​ అంచనాల్ని పెంచుతోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'జార్జ్​ రెడ్డి'.. ఉస్మానియా వీరుడి ఉద్యమ యాత్ర

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
VTV - AP CLIENTS ONLY
Caracas - 11 November 2019
++4:3++
++BUGGED FROM SOURCE++
++VOICEOVER FROM SOURCE++
1. Venezuelan President Nicolás Maduro, arriving for meeting at presidential palace
2. Maduro greeting ministers
3. Attendees applauding
4. Zoom in on Maduro speaking
5. Audience
6. SOUNDBITE (Spanish) Nicolás Maduro, Venezuela's President: ++SOUNDBITE STARTS ON PREVIOUS SHOT++
"There, (US President) Donald Trump appeared directly, half an hour ago with a statement, applauding the coup d'etat in Bolivia. We denounced it. The coup d'etat against (outgoing president) Evo Morales in Bolivia was financed and directed by the White House, as they have contributed to all the coups in Latin America and the Caribbean over the past 100 years or longer."
7. Ministers applauding
8. Wide of Maduro speaking
9. SOUNDBITE (Spanish) Nicolás Maduro, Venezuela's President: ++OVERLAYS VARIOUS SHOTS++
"And this coup d'etat, this ambush that was mounted against Evo Morales, stems from US imperialism, and today they take their faces to applaud and say that they now come for Venezuela and Nicaragua. Alert people then! Let's go to combat, do you want a fight? We are going to fight, for peace, for the country, for sovereignty and for the Bolivarian revolution of Venezuela, we are going, then, we are ready to fight."
10. Various of Maduro speaking
STORYLINE:
Venezuela's President Nicolás Maduro on Monday accused the Trump administration of financing a "coup" in Bolivia, which he said forced the country's president Evo Morales to give up power.
"The coup d'etat against Morales was financed and directed from the White House, as all coups have been in Latin America and the Caribbean over the past 100 years or longer," Maduro said at the presidential palace in Caracas.
Maduro's comments came after US President Donald Trump said his country applauds the Bolivian people for demanding freedom and the Bolivian military for abiding by its oath to protect Bolivia's constitution.
Morales stepped down Sunday following weeks of massive protests over a disputed presidential election, but the resignation of every constitutionally designated successor left unclear who will take his place and how.
Morales on Monday tweeted that he was leaving Bolivia for Mexico, which has granted him asylum.
Various allies of Morales who share his socialist ideology, including Maduro, have backed his claim that he was removed in a coup.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.