ETV Bharat / sitara

పవన్ పారితోషికం 100 కోట్లా..!

పవర్ స్టార్ మరోసారి తెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం రెండు కథలకు ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ రెండు సినిమాలకు పవన్ తీసుకోబోతున్న పారితోషికం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పవన్ కల్యాణ్
author img

By

Published : Nov 3, 2019, 3:07 PM IST

Updated : Nov 3, 2019, 5:27 PM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వెండితెరపై మళ్లీ సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే రీ ఎంట్రీపై బాలీవుడ్‌ వర్గాల నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం పవన్ 'పింక్‌' రీమేక్‌తో పాటు క్రిష్‌ చెప్పిన మరో కథకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందుగా ఈ నవంబరు 15న 'పింక్‌' రీమేక్‌ను లాంఛనంగా ప్రారంభించి.. జనవరి - ఫిబ్రవరి నాటికి తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేసుకోనున్నాడట. ఈలోపు క్రిష్‌తో చేయాల్సిన సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్‌ పనులను పూర్తి చేయాల్సిందిగా సదరు నిర్మాతలకు సూచించాడట.

అయితే ఇప్పుడీ రెండు చిత్రాలకు పవన్‌ తీసుకోబోతున్న పారితోషికం తెలుగు చిత్రసీమలో చర్చనీయాంశంగా మారుతోంది. ఈ రెండు సినిమాలకు పవర్ స్టార్ దాదాపు రూ.100కోట్ల మొత్తాన్ని అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇంతకుముందు కూడా తెలుగు చిత్రసీమలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా పవన్‌కే పేరుండేది. ఇప్పటి వరకు పీకే ఓ చిత్రానికి అందుకున్న అత్యధిక మొత్తం రూ.40కోట్ల దాకా ఉంది.

pawan kalyan
పింక్ రీమేక్​లో పవన్ కల్యాణ్

నిజానికి 'పింక్‌' రీమేక్‌ను ఎంత మొత్తమైనా ఇచ్చి పవన్‌తోనే చేయించాలన్నది దిల్‌రాజు ఆలోచన . ఈ సినిమాకు పవన్‌ కేటాయించాల్సిన డేట్స్‌ కూడా చాలా తక్కువే. కేవలం 25 రోజుల్లోనే తన పాత్రను పూర్తి చేసేస్తారట. కానీ, పవన్‌పై ఉన్న అభిమానం, ఆయన సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాల కారణంగానే దిల్‌రాజు రూ.50 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడట. అన్నట్లు ఈ చిత్రానికి దర్శకుడిగా వేణు శ్రీరామ్‌ పని చేయనున్నాడు.

ఇక క్రిష్‌ చిత్రానికి వస్తే ఇదొక జానపద చిత్రంగా రూపొందబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కథ రిత్యా గ్రాఫిక్స్‌కు, భారీ సెట్టింగులకు ప్రాధాన్యముందట. పవన్‌ గుర్రపు స్వారీలు, కత్తియుద్ధాల్లో పాల్గొనాల్సి ఉంటుందట. ఈ ఆకర్షణల కారణంగానే దీన్ని పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందించేందుకు సిద్ధమయ్యాడట నిర్మాత ఎం.రత్నం. ఆయన ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.100 కోట్లు కేటాయించినట్లు సమాచారం. అయితే ఇందులో రూ.50కోట్లు కేవలం పవన్‌ పారితోషికమేనట.

pawan kalyan
పవన్ కల్యాణ్

మరి ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో వాస్తవాలు ఏంటన్నది ఇంకా కచ్చితంగా క్లారిటీ రానప్పటికీ.. పవన్‌ అందుకోబోతున్న పారితోషికాలు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మరి ఈ వార్తలే నిజమైతే దక్షిణాదిలో ఓ చిత్రానికి అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయకుడిగా పవన్‌ రికార్డు సృష్టించే అవకాశముంది.

ఇవీ చూడండి.. యూరప్​ షూటింగ్​లో 'అల వైకుంఠపురములో'..!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Taiyuan Satellite Launch Center, Shanxi Province, north China - Nov 3, 2019 (CCTV - No access Chinese mainland)
1. Rocket carrying satellite blasting off
FILE: China - Exact Date and Location Unknown (CCTV - No access Chinese mainland)
2. Scientists building satellite at lab
3. Various of satellite being built
4. Animation of satellite working in space
5. Various of satellite being built
6. Animation of satellite working in space
China's first sub-meter high-resolution optical transmission stereo mapping satellite Gaofen-7 was successfully launched at the Taiyuan Satellite Launch Center in the northern province of Shanxi on Sunday.
With the sub-meter level of resolution and the highest positioning accuracy in China, Gaofen-7 can draw stereoscopic maps with an error of less than one meter for the topography of China and even the whole world.
Compared with ordinary optical remote sensing satellites, which can only take plane images, Gaofen-7 can draw three-dimensional images, meaning that once it is put into use, all the buildings in the world will no longer be just a square on the map, but a series of three-dimensional models.
Gaofen-7 can not only provide valuable information for planning, environmental protection, taxation, land, agriculture and other departments, but is also where the core competitiveness in the field of civil navigation lies. Therefore, the entry into operation of Gaofen-7 will put an end to the status quo that the high-resolution stereo remote sensing image market in the upper reaches of the geographic information industry relies heavily on foreign satellites, and will open a new era of independent large-scale space mapping in China.
The satellite was sent into space by the Long March 4B rocket, together with other three satellites, namely Exquisite Gaofen Test Satellite, Sudan Scientific Experiment Satellite and Xiaoxiang 1-08 Satellite.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Nov 3, 2019, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.