ETV Bharat / sitara

'భీమ్లా నాయక్' ట్రైలర్, ప్రీ రిలీజ్​ ఈవెంట్స్​కు తేదీలు ఫిక్స్! - భీమ్లా నాయక్ రిలీజ్ డేట్

Bheemla nayak trailer: 'భీమ్లా నాయక్' టీమ్.. రాబోయే పదిరోజులు ప్రచారంతో దుమ్మురేపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్​కు తేదీలు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

pawan kalyan bheemla nayak
'భీమ్లా నాయక్' ట్రైలర్
author img

By

Published : Feb 16, 2022, 7:01 PM IST

Pawan kalyan Bheemla nayak:పవర్​స్టార్ పవన్​కల్యాణ్ 'భీమ్లా నాయక్' రిలీజ్​కు రెడీ అయింది. ఫిబ్రవరి 25న తెలుగుతో పాటు హిందీలోనూ థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రచారంతో అభిమానుల్ని అలరించేందుకు చిత్రబృందం సిద్ధమైంది.

పవన్​ 'భీమ్లా నాయక్' డబ్బింగ్​ను మంగళవారమే పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ట్రైలర్​ పనుల్లో టీమ్​ బిజీగా ఉంది. ఫిబ్రవరి 18న ట్రైలర్​ విడుదల చేస్తారని, ఫిబ్రవరి 21న హైదరాబాద్​లో గ్రాండ్​గా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ నిర్వహించనున్నారని సమాచారం.

pawan kalyan bheemla nayak
పవన్ భీమ్లా నాయక్ మూవీ

'అయ్యప్పనుమ్ కోశియమ్' తెలుగు రీమేక్ భీమ్లా నాయక్. పవన్, రానా ప్రధాన పాత్రల్లో నటించారు. సంయుక్త మేనన్, నిత్యా మేనన్ హీరోయిన్లు. తమన్ సంగీతమందించారు. త్రివిక్రమ్.. స్క్రీన్​ప్లే-మాటలు రాయగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.