'తాండవ్' వెబ్ సిరీస్ వివాదం విషయమై దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ క్షమాపణలు చెప్పారు. కల్పిత కథతోనే సిరీస్‌ను తెరకెక్కించామని, ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనేది తమ ఉద్దేశం కాదని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ నోట్‌ను పోస్ట్ చేశారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ఈ లింక్‌లను క్లిక్ చేయండి.
క్షమాపణలు చెప్పిన 'తాండవ్' డైరెక్టర్ - తాండవ్ లేటేస్ట్ న్యూస్
హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ వస్తున్న ఆరోపణలపై తాండవ్ వెబ్ సిరీస్ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు.
![క్షమాపణలు చెప్పిన 'తాండవ్' డైరెక్టర్ "Our sincere apologies", tweets Ali Abbas Zafar, Director of web series 'Tandav'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10289402-971-10289402-1610977942168.jpg?imwidth=3840)
క్షమాపణలు చెప్పిన 'తాండవ్' డైరెక్టర్