ETV Bharat / sitara

హీరోయిన్​గా నిత్యా మేనన్ 'హాఫ్​ సెంచరీ'

బాలనటి నుంచి హీరోయిన్​గా మారిన నిత్యా మేనన్.. 'ఆరం తిరుకల్పన' పేరుతో తెరకెక్కనున్న మలయాళ సినిమాలో నటిస్తోంది. ఇది తనకు 50వ చిత్రం కావడం విశేషం.

హీరోయిన్​ నిత్యా మేనన్
author img

By

Published : Sep 6, 2019, 2:48 PM IST

Updated : Sep 29, 2019, 3:45 PM IST

'అలా మొదలైంది', 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలతో ఆకట్టుకున్న హీరోయిన్ నిత్యామేనన్. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్​గా హాఫ్ సెంచరీ మార్క్​ను అందుకుంది. త్వరలో తన 50వ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని చెబుతూ ఓ ఫొటోను ట్వీట్ చేసింది.

AaramThirukalpana movie poster
'ఆరం తిరుకల్పన' సినిమా పోస్టర్

'ఆరం తిరుకల్పన' పేరుతో తెరకెక్కనున్న ఈ మలయాళ చిత్రం.. తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. జాతుల వలసలు అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అజయ్ దేవలోక దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే 'మిషన్ మంగళ్'తో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది నిత్యా మేనన్.

ఇది చదవండి: నెటిజన్లపై నిత్యామీనన్​కు చాలా కోపమొచ్చింది!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: SHOTLIST: Meiji University, Tokyo, Japan - 6th September 2019
1. 00:00 Various of Meiji University's cheerleading squad performing their traditional cheering routine
2. 00:44 Tokyo 2020 Olympic Miraitowa and Paralympic mascots Someity demonstrating the Tokyo 2020 beat
3. 01:09 Tokyo 2020 Chief Technology Innovation Officer Yasuo Miki arriving on the stage
4. 01:14 SOUNDBITE (Japanese): Yasuo Miki, Tokyo 2020 Chief Technology Innovation Officer (on the "Make the Beat!" project)
"The main idea of this project is to heighten atmosphere and excitement of the Tokyo 2020 Games by making the same beat at the same time by audiences at venues and send fan's rhythm performances to athletes via SMS."
5. 01:31 Miraitowa, Someity and the cheerleading squad demonstrating the Tokyo 2020 beat
6. 02:04 SOUNDBITE (Japanese): Yasuo Miki, Tokyo 2020 Chief Technology Innovation Officer (on the "Make the Beat!" project)
"I believe that the Tokyo 2020 Games will be the first Olympics to use "one beat" to heighten atmosphere and excitement of the Games."
7. 02:17 Participants posing for photo and videographers.  
SOURCE: SNTV
DURATION: 02:35
STORYLINE:
With the 2020 Olympics less than a year away, Tokyo Olympic organizers launched a new project called "Make the Beat!" on Friday.
During the event, Meiji University's cheerleading squad, one of the oldest cheerleading squads in Japan, demonstrated their traditional cheering routine and introduced the Tokyo 2020 beat with Olympic and Paralympic Games mascots Miraitowa and Someity.  
According to the organizers, "Make the Beat!" project aims to encourage fans in the world to become familiar with the new Tokyo 2020 beat, so that spectators can dance or clap along to in order to heighten atmosphere and excitement at venues.
Fans are also invited to film themselves performing to the rhythm and to post their content on social media using the special hashtag #2020beat and a selection of the submitted material will be displayed inside venues and at Live Sites during the Tokyo 2020 Games.
Last Updated : Sep 29, 2019, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.