ETV Bharat / sitara

'కార్తికేయ'కు సీక్వెల్​ వచ్చేస్తోంది.. - nikhil

నిఖిల్, స్వాతి జంటగా 2014లో వచ్చిన 'కార్తికేయ' సినిమాకు సీక్వెల్ రాబోతోంది. చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

నిఖిల్
author img

By

Published : May 31, 2019, 9:55 PM IST

యువ కథానాయకుడు నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో 2014లో రూపొందిన 'కార్తికేయ' చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్​గా 'కార్తికేయ - 2' రూపొందనుందన్న వార్తలు కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి. ఇప్పటికది ఖరారైంది.

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ - 2 ' పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని కథానాయకుడు నిఖిల్ పుట్టినరోజు (జూన్ 1) సందర్భంగా అధికారికంగా వెల్లడించారు.

nikhil do movie with chandu mondeti once agian
కార్తికేయ 2 చిత్రబృందం

'కార్తికేయ - 2' చిత్ర నిర్మాణ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతికవర్గం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది.
ఇవీ చూడండి.. 'ఆకారం తూనీగ.. ముట్టుకుంటే కందిరీగ'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bethlehem, West Bank - 31 May 2019
1. Mother of 16-year-old Abdullah Ghaith and relatives sitting crying next to his body at hospital
2. Mother kissing her son's body in grief
3. Relative kissing body
4. SOUNDBITE (Arabic) Louai Ghaith, father of Abdullah Ghaith:
"In one second, why? What did he do? Because he is going to pray in Al-Aqsa (mosque). Because he was going to pray in Al-Aqsa, to fulfil his (religious) duty, he was going to worship, they killed him because he was going to worship with a bullet to his heart. Like a game, 16 years I've been raising him."
5. UPSOUND (Arabic)  Louai Ghaith, father of Abdullah Ghaith:
"My only son, I've been raising him for 16 years, he has 7 sisters. I'm raising him just so they come and shoot him? So they can come and shoot him in one second, the bastards. This is the state of Israel."
6. Close up of mother crying
7. Relatives crying next to body
8. Relatives surrounding body
9. Mid of hospital staff
10. Relatives moving body on hospital bed
11. Various of exterior of hospital
STORYLINE
Israeli police shot and killed an unarmed Palestinian teenager on Friday, the Palestinian Health Ministry said, adding that another 21-year-old Palestinian was wounded by a live bullet to the stomach.
Israeli police said that a Palestinian suspect was shot while attempting to climb over the heavily-guarded separation barrier from the West Bank city of Bethlehem into Jerusalem.
The police added that they would further probe the incident.
The Health Ministry identified the youth who was killed as 16-year-old Abdullah Ghaith.
Ghaith's body was brought to a Bethlehem hospital, where he was identified and grieved by his family.
His father, Louai Ghaith, said that his son had been trying to enter Jerusalem to pray at Al-Aqsa for the holy day.
"He was going to fulfill his religious duty, he was going to worship", Ghaith said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.