ETV Bharat / sitara

నయనతార 'నేత్రికన్' త్వరలో.. జగ్గూభాయ్​ డబ్బింగ్ పూర్తి - karthikeya rajavikramarka movie

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో నేత్రికన్, రాజా విక్రమార్క, డియర్ మేఘ, ఇందువదన, 7 డేస్ 6 నైట్స్​ చిత్రాల సరికొత్త సంగతులు ఉన్నాయి.

nayanthara jagapathibabu
నయనతార జగపతిబాబు
author img

By

Published : Jul 21, 2021, 2:01 PM IST

*నయనతార కొత్త సినిమా 'నేత్రికన్' విడుదలకు సిద్ధమైంది. డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో త్వరలో రిలీజ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. విఘ్నేష్​ శివన్​ సమర్పిస్తుండగా, మిలింద్​ రావ్​ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నయనతార అంధురాలి పాత్ర పోషించింది.

nayanthara netrikann
నయనతార నేత్రికన్ మూవీ

*కార్తికేయ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రాజా విక్రమార్క'. బక్రీద్​ సందర్భంగా కొత్త​లుక్​ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కార్తికేయ ఇందులో ఎన్​ఐఏ అధికారిగా కనిపించనున్నారు. తాన్య రవిచంద్రన్ హీరోయిన్. ప్రశాంత్ విహారి సంగీతమందిస్తున్నారు. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

karthikeya rajavikramarka movie
కార్తికేయ రాజా విక్రమార్క పోస్టర్

*ఎమ్​ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా '7 డేస్ 6 నైట్స్'. బక్రీద్​ శుభాకాంక్షలు చెబుతూ, ఫస్ట్​లుక్​ను గురువారం ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

7 days 6 nights first look
7 డేస్ 6 నైట్స్ ఫస్ట్​లుక్

*వరుణ్​ సందేశ్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన 'ఇందువదన' టీమ్.. కొత్త పోస్టర్​ను షేర్ చేసింది. రెట్రో లుక్​తో కనిపిస్తూ, వరుణ్ ఆకట్టుకుంటున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

varun sandesh induvadana movie
వరుణ్ సందేశ్ 'ఇందువదన'

*అరుణ్ అదిత్, మేఘా ఆకాశ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'డియర్ మేఘ'. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు.. సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. దానిని మరికాస్త పెంచేందుకు టీజర్​ను గురువారం(జులై 22) ఉదయం 10 గంటలకు రిలీజ్​ చేయనున్నట్లు వెల్లడించారు.

dear megha teaser
డియర్ మేఘ పోస్టర్

*జగపతిబాబు.. 'హీరో' సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. అశోక్ గల్లా ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్​గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా, అమర్​రాజా ఎంటర్​టైన్​మెంట్స్​ సంస్థ నిర్మిస్తోంది.

jagapathibabu
జగపతిబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.