నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' సినిమా జ్యూక్ బాక్స్ విడుదలైంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ నటించింది. కథ మొత్తం క్రీడా నేపథ్యంలోనే ఉండనుంది. 36 ఏళ్ల రంజీ క్రికెటర్గా నాని కనిపించనున్నాడు.
అనిరుధ్ సంగీతమందించిన పాటలు సినీ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. 'మళ్లీ రావా'తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ నెల 19 నుంచి థియేటర్లలో సందడి చేయనుందీ చిత్రం.
ఇది చదవండి: 'జెర్సీ సినిమా ఎవరి బయోపిక్ కాదు'
-
Jukebox 😊#JERSEYfrom19thApril 🔥https://t.co/0ZU7jc6YD4
— Nani (@NameisNani) April 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
An @anirudhofficial musical pic.twitter.com/11ZQv4PoAs
">Jukebox 😊#JERSEYfrom19thApril 🔥https://t.co/0ZU7jc6YD4
— Nani (@NameisNani) April 17, 2019
An @anirudhofficial musical pic.twitter.com/11ZQv4PoAsJukebox 😊#JERSEYfrom19thApril 🔥https://t.co/0ZU7jc6YD4
— Nani (@NameisNani) April 17, 2019
An @anirudhofficial musical pic.twitter.com/11ZQv4PoAs