కరోనా ప్రభావంతో ఆగిన 'టక్ జగదీష్' మళ్లీ మొదలైంది. నాని హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లు. ఈ సినిమా చిత్రీకరణ గురువారం పునఃప్రారంభమైనట్లు నాని ట్వీట్ చేశారు.
-
Jagadish joins
— Nani (@NameisNani) October 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Tuck begins 🎥 #TuckJagadish pic.twitter.com/3QezrZsNfH
">Jagadish joins
— Nani (@NameisNani) October 7, 2020
Tuck begins 🎥 #TuckJagadish pic.twitter.com/3QezrZsNfHJagadish joins
— Nani (@NameisNani) October 7, 2020
Tuck begins 🎥 #TuckJagadish pic.twitter.com/3QezrZsNfH
వరి పొలాల మధ్య నుంచోని ఉన్న ఓ చిత్రాన్ని అభిమానులతో పంచుకుంటూ.. "జగదీష్ వచ్చాడు.. టక్ మొదలైంది" అని ట్విట్టర్లో ఫొటో పోస్ట్ చేశారు. ప్రస్తుతం రాత్రిపూట వరి పొలాల్లో, నానితో పాటు మరికొంత మంది నటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే 40శాతం చిత్రీకరణ పూర్తయింది. డిసెంబరు నాటికి మొత్తం సినిమా పూర్తి కానున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు.