Nani shyam singha roy: నాని, సాయిపల్లవి, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. పశ్చిమ బెంగాల్లో ఓ తెలుగు రచయిత సాగించిన పోరాటం నేపథ్యంగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. శుక్రవారం రిలీజైంది.
నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా.. అన్ని చోట్ల తొలిరోజు విశేష ప్రేక్షకాదరణ అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ కార్యాలయంలో చిత్రబృందం సంబరాలు చేసుకుంది.
హీరో నానితోపాటు నిర్మాత వెంకట్, దర్శకుడు రాహుల్, కథానాయిక సాయిపల్లవి బాణాసంచా కాల్చి సందడి చేశారు. ఈ క్రిస్మస్ పండగను తమ పండగగా చేసిన ప్రేక్షకులకు నాని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి:
- కృతిశెట్టితో రొమాన్స్ గురించి హీరో నాని మాటల్లో..
- Shyam Singha Roy Review: 'శ్యామ్ సింగరాయ్' అదరగొట్టాడా?
- 'శ్యామ్ సింగరాయ్' సోషల్ మీడియా రివ్యూ.. నాని సక్సెస్ కొట్టాడా?
- 'శ్యామ్‌సింగరాయ్'తో అది సాధ్యమైంది: నాని
- ఇకపై రీమేక్‌లు అస్సలు చేయను: నాని
- 'శ్యామ్ సింగరాయ్' కోసం 15 గెటప్‌లు ట్రై చేశా: నాని
- హృతిక్ రోషన్ నా చిత్రంలో నటిస్తారేమో: నాని