ETV Bharat / sitara

'శ్యామ్​ సింగరాయ్'​ కోసం 15 గెటప్​లు ట్రై చేశా: నాని - nani shyam singha roy release date

Nani Shyam Singh Roy look: 'శ్యామ్​ సింగరాయ్'​​ కోసం దాదాపు 15 గెటప్​లను ప్రయత్నించినట్ల తెలిపారు హీరో నాని. ఈ లుక్​లో కనిపించడం కోసం తన కంఫర్ట్​ జోన్​ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు.

నాని శ్యామ్​సింగరాయ్​ లుక్​,  Nani Shyam Singh Roy look
నాని శ్యామ్​సింగరాయ్​ లుక్​
author img

By

Published : Dec 21, 2021, 5:25 PM IST

Nani Shyam Singh Roy look: రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో నేచురల్​ స్టార్​ నాని హీరోగా నటించిన సినిమా 'శ్యామ్ ​సింగరాయ్​'. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. అందులోని ఓ పాత్రనే శ్యామ్ ​సింగరాయ్​. ఈ రోల్​లో నాని గెటప్​, ఆయన చెప్పిన డైలాగ్​లు సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని.. శ్యామ్​ సింగరాయ్​ పాత్ర గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పారు. ఈ లుక్​లో కనిపించడం కోసం 15 గెటప్​లను ప్రయత్నించినట్లు తెలిపారు.

"బంగాలీ రచయితగా కనిపించడం కోసం నా కంఫర్ట్​ జోన్​ నుంచి బయటకు వచ్చాను. లుక్​ ఇంటెన్స్​గా కనిపించనప్పటికీ, మేకోవర్​ కొంచెం కష్టమైంది. ఈ పాత్ర కోసం దాదాపు 15 గెటప్​లను ట్రై చేశా. ఫైనల్​గా దీన్ని ఓకే చేశా" అని నాని చెప్పారు.

'శ్యామ్ ​సింగరాయ్'​ కోసం నాని బరువు పెరగలేదు. కేవలం డ్రెస్సింగ్​ స్టైల్​, హెయిర్​స్టైల్​ మార్చారు. క్లీన్​ షేవ్​ చేసి మీసం పెట్టారు. ఈ పాత్రలో పవర్​ఫుల్​ డైలాగ్​లు చెప్పారు. కాగా, ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'ఆ విషయం 'శ్యామ్​ సింగరాయ్'​ విడుదలయ్యాకే తెలుస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.