ETV Bharat / sitara

కలెక్షన్లలో తగ్గిన 'గ్యాంగ్​లీడర్'​ హుషారు..!

నేచురల్​ స్టార్​ నాని నటించిన 'గ్యాంగ్​లీడర్'​ చిత్రం బాక్సాఫీసు వసూళ్లలో కాస్త నెమ్మదించింది. తొలి మూడు రోజుల్లో దాదాపు రూ.11.8 కోట్ల షేర్​ రాబట్టిన ఈ చిత్రం సోమవారం నిరాశ ఎదుర్కొంది. నాలుగోరోజు కేవలం రూ.1.18 కోట్ల వసూళ్లే సాధించింది. పూర్తిస్థాయి ఖర్చు రాబట్టాలంటే ఇంకా రూ.7 కోట్ల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది.

కలెక్షన్లలో తగ్గిన గ్యాంగ్​లీడర్​ హుషారు..!
author img

By

Published : Sep 17, 2019, 9:33 PM IST

Updated : Oct 1, 2019, 12:07 AM IST

హీరో నాని నటించిన 'గ్యాంగ్​లీడర్' విడుదలైన మూడు రోజుల్లో వసూళ్లతో పరుగులెత్తింది. వారాంతం కావడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.11.8 కోట్ల షేర్​ రాబట్టింది. అయితే సోమవారం మాత్రం ఆ వసూళ్ల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది. దాదాపు 1.18 కోట్లకే పరిమితమైంది. ఫలితంగా నాలుగు రోజుల్లో మొత్తం రూ.12.9 కోట్ల షేర్‌ రాబట్టినట్లయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ను అందుకోవడం కాస్త సవాల్‌తో కూడుకున్నదేనని అభిప్రాయపడుతున్నారు సినీ విశ్లేషకులు.

ఇప్పటికి ముప్పావు వంతే...

ఈ చిత్ర థియేట్రికల్‌ రైట్స్‌ను రూ.20.9 కోట్లకు విక్రయించగా.. ఇప్పటి వరకు 61శాతం కలెక్షన్లను రాబట్టగలిగింది. నష్టాల నుంచి తప్పించుకోవాలంటే మిగిలిన మూడు రోజుల్లో రూ.7 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. ఈ శుక్రవారం వరుణ్‌ తేజ్‌ 'వాల్మీకి' ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఆ సినిమా టాక్‌ ఆధారంగా ఓ మోస్తరు ప్రభావం గ్యాంగ్​లీడర్​పై పడే ఆస్కారం ఉందని అంచనా.

ఇక ఓవర్సీస్‌లో చూసుకుంటే నాని కాస్త సేఫ్‌ జోన్‌లో ఉన్నట్లే అర్థమవుతోంది. అక్కడ ఈ చిత్రాన్ని రూ.5.5 కోట్లకు విక్రయించగా.. ఇప్పటికే రూ.3 కోట్ల షేర్‌ రాబట్టేసింది. ఇక మిగిలిన కొద్ది మొత్తాన్ని మరో మూడు రోజుల్లో సాధించడం పెద్ద కష్టమేమి కాదంటున్నారు సినీ పండితులు.

నాని కథానాయకుడిగా నటించిన సినిమాకు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. ప్రియాంక కథానాయిక. యువ హీరో కార్తికేయ ప్రతినాయకుడి పాత్రను పోషించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి...

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Paris, France. 17th September 2019.
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 03:12
STORYLINE:
A subdued looking Neymar trained with his Paris Saint-Germain teammates on Tuesday as the team prepared to face Real Madrid on the eve of their UEFA Champions League opener in Paris.
Last Updated : Oct 1, 2019, 12:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.