ETV Bharat / sitara

'వైల్డ్​ డాగ్'​ రిలీజ్​ ఫిక్స్​.. 'దృశ్యం 2'​ షురూ

author img

By

Published : Mar 1, 2021, 5:42 PM IST

Updated : Mar 1, 2021, 5:55 PM IST

హీరో నాగార్జున నటిస్తున్న 'వైల్డ్​ డాగ్'​ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్​ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. వెంకటేశ్​ ప్రధాన పాత్రలో తెలుగులో తెరకెక్కిస్తున్న దృశ్యం-2 చిత్రీకరణ ప్రారంభమైంది.

Wild dog
'వైల్డ్​ డాగ్'

హీరో నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'వైల్డ్‌డాగ్‌'. అహిసోర్‌ సాల్మన్‌ దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఏప్రిల్​ 2న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది.

Nagarjuna
వైల్డ్​ డాగ్​

'దృశ్యం 2' తెలుగులో అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. తొలి భాగంలో అలరించిన హీరో వెంకటేశ్​-మీనా జోడీయే ఇందులోనూ నటిస్తున్నారు.

drishyam
దృశ్యం 2

ఇదీ చూడండి: 'ఆచార్య' చెర్రీ లుక్​-సుధీర్​ కొత్త సినిమా టైటిల్​ ఖరారు

Last Updated : Mar 1, 2021, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.