Naga shourya new movie: యువహీరో నాగశౌర్య కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. 'కృష్ణ వ్రింద విహారి' అనే టైటిల్ పెట్టడం సహా సంప్రదాయంగా ఉన్న శౌర్య ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేశారు.
'అలా ఎలా', 'లవర్' సినిమాలతో ఆకట్టుకున్న అనీష్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా ఫిల్మ్స్ నిర్మిస్తుంది. షెర్లి శెటియా హీరోయిన్గా నటిస్తోంది. మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు.
Naga chaitanya thank you movie: 'బంగార్రాజు' సినిమాతో సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టిన నాగచైతన్య.. ఇప్పుడు 'థాంక్యూ' సినిమా చివరిదశ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
రొమాంటిక్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.
రవితేజ హీరోగా నటిస్తున్న 'రావణాసుర' సినిమా మొదలైంది. ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న సుశాంత్.. చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన పాత్ర సరికొత్తగా ఉంటుందని రాసుకొచ్చారు.
-
1st day of shoot! 📽 #Ram@sudheerkvarma made me do something I’ve never tried before!
— Sushanth A (@iamSushanthA) January 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
You’ll see it eventually :)#Ravanasura @RaviTeja_offl sir@AbhishekPicture @SrikanthVissa @RTTeamWorks pic.twitter.com/yENkZtddvh
">1st day of shoot! 📽 #Ram@sudheerkvarma made me do something I’ve never tried before!
— Sushanth A (@iamSushanthA) January 21, 2022
You’ll see it eventually :)#Ravanasura @RaviTeja_offl sir@AbhishekPicture @SrikanthVissa @RTTeamWorks pic.twitter.com/yENkZtddvh1st day of shoot! 📽 #Ram@sudheerkvarma made me do something I’ve never tried before!
— Sushanth A (@iamSushanthA) January 21, 2022
You’ll see it eventually :)#Ravanasura @RaviTeja_offl sir@AbhishekPicture @SrikanthVissa @RTTeamWorks pic.twitter.com/yENkZtddvh
ఈ సినిమా రవితేజ, న్యాయవాదిగా నటిస్తున్నారు. ఆయన సరసన ఐదుగురు భామలు దక్ష, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా కనిపించనున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చదవండి: