ETV Bharat / sitara

చూడముచ్చటగా చైతూ-సామ్ ఫొటో

author img

By

Published : Aug 10, 2020, 6:09 PM IST

Updated : Aug 10, 2020, 6:18 PM IST

టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య-సమంత జంట రానా-మిహీకల పెళ్లిలో సందడి చేసింది. తాజాాగా వీరికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది.

చూడముచ్చటగా చైతూ-సామ్ ఫొటో
చూడముచ్చటగా చైతూ-సామ్ ఫొటో

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్​లో ఒకరిగా పేరు సంపాదించుకుంది నాగచైతన్య-సమంత జంట. తాజాగా రానా-మిహీక పెళ్లిలో వీరి జంట కనువిందు చేసింది. వారి ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. తాజాగా సమంత తన ఇన్​స్టాగ్రామ్​లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

ఇందులో ఓ ఫొటోలో చైతూ-సామ్​ జంట చూడముచ్చటగా ఉంది. చై, సామ్​ను టీజ్​ చేస్తున్నట్లు కనిపించాడు. దీనికి నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. లవ్లీ కపుల్ అంటూ మెచ్చుకుంటున్నారు.

అలాగే వేరొక ఫొటోలు దగ్గుబాటి ఫ్యామిలీ కనువిందు చేసింది. వెంకటేశ్, సురేశ్ బాబు కూడా ఇందులో కనిపించారు.

Last Updated : Aug 10, 2020, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.