ETV Bharat / sitara

పూరి-దేవరకొండ సినిమాలో మైక్ టైసన్..! - mike tyson

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి 'ఫైటర్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

myke tyson
విజయ్
author img

By

Published : Dec 21, 2019, 9:32 PM IST

ఇంకా సెట్స్‌పైకి వెళ్లనే లేదు కానీ, పూరి జగన్నాథ్‌ - విజయ్‌ దేవరకొండల క్రేజీ ప్రాజెక్ట్‌ 'ఫైటర్‌'పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కిక్‌ బాక్సింగ్‌ కథతో రూపొందనున్న ఈ చిత్రంలో విజయ్‌ ఓ ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. ఇందులో దేవరకొండకు జోడీగా జాన్వీ కపూర్‌ కనిపించబోతుందని, తల్లి పాత్రను రమ్యకృష్ణ చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర ప్రధాన ప్రతినాయకుడి పాత్రకు 'ఆర్‌ఎక్స్‌ 100' హీరో కార్తికేయను ఎంచుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడీ వార్తలన్నింటినీ తలదన్నే మరో పెద్ద వార్తొకటి మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రంలో అంతర్జాతీయ బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. టైసన్​ను భారతీయ తెరకు పరిచయం చేయాలని మన చిత్ర దర్శకులెవరైనా ప్రయత్నించారో లేదో తెలియదు కానీ, ఇప్పుడు పూరి మాత్రం ఆ ప్రయత్నాన్ని చేయబోతున్నట్లు మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

టైసన్‌ ఇప్పటికే పలు హాలీవుడ్‌ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇతడి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'టైసన్‌'తో పాటు 'ద హ్యాంగోవర్‌', 'చైనా సేల్స్‌మేన్‌', 'కిక్‌ బాక్సర్‌' తదితర సినిమాల్లో నటించాడు. ఇక భారతీయ సినిమాలపైనా టైసన్​కు మక్కువ ఎక్కువే. ముఖ్యంగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌తో ఇతడికి మంచి స్నేహ బంధం ఉంది. ఈ బాక్సర్ భారత్‌కు ఎప్పుడు వచ్చినా తనకు సంబంధించిన రక్షణ బాధ్యతలను సల్మాన్‌ సిబ్బందికే అప్పజెపుతుంటాడు.

ఇవీ చూడండి.. ఇది ఆడవాళ్లు మాత్రమే పరిష్కరించే సమస్య కాదు!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
PALESTINIAN TV - AP CLIENTS ONLY
Ramallah, West Bank - 20 December 2019
1. Wide of Fatah Revolutionary Council meeting
2. SOUNDBITE (Arabic) Mahmoud Abbas, Palestinian President: ++INCLUDES CUTAWAYS OF COUNCIL++
"Today the decision was issued, after four years of hard work and follow-up, and providing everything necessary about the crimes of the occupation committed against the Palestinian people in the occupied Palestinian territories, and the court was following and studying the findings, laws and issues. This is a great day because we have achieved what we wanted, and from this day on, the ICC (International Criminal Court) machine will start accepting the cases that we have previously presented. I congratulate all of you on this decision. This is an historic day, and now it is possible for any Palestinian harmed as a result of the occupation to file a lawsuit." ++SHOT CONTINUES FOR A FEW FRAMES WITHOUT AUDIO BEYOND END OF SOUNDBITE++
3. Wide of Abbas talking
STORYLINE:
The Palestinian president welcomed the decision by the ICC (International Criminal Court) to prepare to open an investigation into alleged war crimes in the occupied Palestinian territories.
Prosecutors in The Hague took a major step on Friday by asking judges to outline the geographic scope of a future investigation.
Speaking at the Fatah Revolutionary Council meeting on Friday, President Mahmoud Abbas called it an "historic day".
"Now it is possible for any Palestinian harmed as a result of the occupation to file a lawsuit," he said.
The announcement ended years of preliminary investigations into alleged crimes by both Israeli forces and Palestinians and signalled ICC Prosecutor Fatou Bensouda was preparing to open a formal probe.
But in asking a panel of judges to determine the territorial jurisdiction of the investigation, she acknowledged the land dispute at the heart of the decades-old conflict, which has never been resolved and could further delay the launch of any criminal probe.
The move drew swift condemnation from Israel, with Prime Minister Benjamin Netanyahu calling it "a dark day for truth and justice."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.