ETV Bharat / sitara

'ఆ సమయంలో విరామం కలిసొచ్చింది'

ఇటీవల వరుస సినిమాలతో జోరుమీదున్నాడు సంగీత దర్శకుడు తమన్. ఈ నెలలో విడుదలవబోతున్న వెంకీమామ, ప్రతిరోజూ పండగేలకు స్వరాలు సమకూర్చాడు. వెంకీమామ ఈనెల 13న విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో పలు విషయాలు పంచుకున్నాడు తమన్.

thaman
తమన్
author img

By

Published : Dec 4, 2019, 8:39 AM IST

ఇది వరకు తమన్‌ అంటే... ఫాస్ట్‌ బీట్‌ గీతాలే గుర్తొచ్చేవి. ఇప్పుడు రూటు మార్చి మెలోడీకి అధిక ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు చేస్తున్నాడు. సంగీత ప్రపంచంలో ఇటీవల కాలంలో అతడిదే హవా. ఈ నెలలో విడుదలవుతున్న రెండు పెద్ద చిత్రాలు 'వెంకీమామ', 'ప్రతిరోజూ పండగే'లకు సంగీతం అందించింది తమనే. సంక్రాంతికి రానున్న 'అల వైకుంఠపురములో' చిత్రానికీ అతడే స్వరాలు సమకూరుస్తున్నాడు. 'వెంకీమామ' ఈనెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తమన్‌ చెప్పిన ముచ్చట్లివీ.

thaman
తమన్

ఈ మధ్య జోరు పెంచినట్టున్నారు?

అవును. వైవిధ్యమైన కథలు వస్తున్నాయి.

మీరు బాణీలు స్వరపరిచే విధానం కూడా మారినట్టుంది?

అవును. 'సరైనోడు' తర్వాత ఏడాది పాటు విరామం తీసుకున్నాను. ఎలాంటి సినిమాలు చేయాలి? ఎలాంటి పాటలు చేయాలి? అనే విషయంలో నాలో నేను తర్జన భర్జనలు పడ్డాను. 'మహానుభావుడు', 'తొలిప్రేమ' చిత్రాలతో నా సంగీతంలో మార్పు కనిపించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విమర్శల్ని మీరు ఎలా స్వీకరిస్తారు?

పొగిడేవాళ్లే కాదు.. తిట్టేవాళ్లూ ఉండాలి. ఎవరూ ఊరికే తిట్టరు కదా? వాళ్లని మెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. చిన్నప్పుడు అమ్మ తిట్టకపోతే మనం తప్పుల్ని సరిదిద్దుకునే వాళ్లమా?

'వెంకీమామ'లో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేంటి?

ఇప్పుడు నేను చేస్తున్న 'వెంకీమామ', 'ప్రతిరోజూ పండగే', 'అల.. వైకుంఠపురములో' ఇవన్నీ చాలా మంచి కథలు. 'వెంకీమామ'తో అయితే చాలా అనుబంధం పెంచుకున్నా. ఆర్‌.ఆర్‌, ఎలాంటి ఎఫెక్ట్స్‌ లేకుండా సినిమా చూస్తున్నప్పుడే నన్ను చాలా కదిలించేసింది. "ఈ సినిమా ఇలానే ఇవ్వు.. నేను మంచి ఆర్‌.ఆర్‌ ఇస్తా" అని దర్శకుడు బాబితో చెప్పాను. వెంకీ, చైతూ పోటీ పడి నటించారు. నిజ జీవితంలో వాళ్ల అనుబంధం ఎంత బలంగా ఉంటుందో తెరపై కనిపిస్తుంది.

thaman
తమన్

ఓ సినిమా ఒప్పుకునేటప్పుడు కథ పూర్తిగా వింటారా?

'వెంకీమామ' లాంటి భావోద్వేగభరిత చిత్రాలకైతే కథ పూర్తిగా వినాలి. అప్పుడే ఎలాంటి పాటలు చేయాలో, ఆర్‌.ఆర్‌లో ఎంత ఫీల్‌ ఉండాలో ముందే అంచనాకు రాగలం. గీత రచయితలకు సందర్భం చెప్పి, తగిన పాటలు రాబట్టుకోవాలన్నా కథ పూర్తిగా తెలిసుండాలి.

రీమిక్స్ గీతాలకు ఈమధ్య దూరం జరిగినట్టున్నారు?

ఎందుకొచ్చిన తలనొప్పి? అనుకున్నానంతే. రీమిక్స్‌ చేస్తే ఒరిజినల్‌ పాట పాడినవాళ్లు, రాసినవాళ్లు, సంగీతం చేసినవాళ్లు నన్ను తిట్టుకుంటారు. అంతెందుకు... నాకో అరవై ఏళ్లు వచ్చాక ఎవరో నా పాటని రీమిక్స్‌ చేస్తే నేనే తిట్టుకుంటాను.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హీరోల మధ్య ఉన్నట్టు సంగీత దర్శకుల మధ్య కూడా పోటీ ఉంటుందా?

అలాంటిదేం ఉండదు. మాలో మేము బాగానే ఉంటాం. మాకు వాట్సాప్‌ గ్రూపులు కూడా ఉన్నాయి.

ఒక్కోసారి పాటలో గాయకుల డామినేషన్‌ కనిపిస్తుంది. పాట క్రెడిట్‌ మొత్తం వారికే వెళ్లిపోతుంటుంది. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది?

సంతోషమే కదా? నేను ఎంపిక చేసిన గాయకుడికే కదా మార్కులు వెళ్లేవి. సచిన్‌ సెంచరీ చేస్తే మిగిలిన ఆటగాళ్లు బాధపడరు కదా? పాటకి మంచి జరిగితే చాలు.

ఇవీ చూడండి.. 'నాన్నకు ప్రేమతో'లో విలన్​గా అరవింద్​ స్వామి.. కానీ..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beirut – 3 December 2019
++NIGHT SHOTS++
1. Wide of anti-government protesters marching on the main road in downtown Beirut, chanting: (Arabic) "Revolutionaries, free, we will continue in our path."
2. Riot police arriving to prevent protesters from blocking the road
3. Traffic blocked by protesters standing in the main street and chanting: (Arabic) "Revolution"
4. Mid of riot police trying to remove protesters sitting in the main road
5. Mid of protesters sitting on the main street chanting: (Arabic) "Revolution"
6. Various of riot police surrounding protesters
7. Close of Lebanese flag
8. Various of protesters chanting anti-government slogans
9. SOUNDBITE (Arabic) Elie Kayrouz, protester:
"Fifty-two days and they (ruling parties) haven't revealed one corrupt official, fifty-two days and they haven't revealed any corruption case. The government which has been formed now is generic and is connected to the previous government. We will not accept this as people, and we will not accept this as revolutionaries, because we know that we are heading toward the abyss with this government."
10. Various of protest
11. Wide of main road empty of traffic
12. Military police parked near protest
STORYLINE:
About two hundred demonstrators marched in the main highway of downtown Beirut on Tuesday to protest against Lebanon's outgoing Prime Minister Saad Hariri decision to back businessman Samir Khatib to replace him.
Riot police prevented protesters from blocking the highway, while dozens of the protesters sat down on the ground and chanted anti-government slogans.
Hariri said on Tuesday he supports the nomination of the prominent contractor to become the country's next premier, a move that will likely pave the way for the formation of a new Cabinet amid a severe economic and financial crisis.
Hariri last week withdrew his candidacy for the premiership, saying he hoped to clear the way for a solution to the political impasse amid nearly eight weeks of anti-government protests.
Speaking to reporters Tuesday night, Hariri said he backs Samir Khatib to become the country's next prime minister, adding he hoped to it would lead to something good.
Khatib heads one of Lebanon's largest engineering and contracting companies and has not held any political roles in the past.
Over the past weeks, politicians failed to agree on how to form a new government.
Hariri had insisted on heading a government of technocrats, while his opponents, including the militant group Hezbollah, want a Cabinet made up of both experts and politicians.
It was not clear how the protesters, who have been demonstrating against widespread corruption and mismanagement in the country, will respond to the possible formation of the government.
The frustrated protesters have resorted to road closures and other tactics to pressure politicians into responding to their demands for a new government.
They have insisted that a new Cabinet be made up of independent figures that have nothing to do with the ruling elite that have been running the country since the 1975-90 civil war ended.
President Michel Aoun now is expected to call for binding consultations with heads of parliamentary blocs to name the new prime minister.
But since Hariri, the most powerful Sunni leader in the country said he will back Khatib, the contractor is widely expected to get the post.
According to Lebanon's power sharing system implemented since independence from France in 1943, the president has to be a Maronite Christian, the prime minister should be a Sunni and the parliament speaker a Shiite.
Cabinet and parliament seats are equally split between Christians and Muslims.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.